Telugu Lyrics
మధుసూదనునకు మధుర మధుర హారతులు
నారాయణునకు నవతార హారతులు
శ్రీ వేంకటేశ్వరునకు శ్రీకర హారతులు
కలియుగ వరదునకు కనుల పండుగ హారతులు
అందరికీ అందరి అందాల హారతులు
ఘన ఘన హారతులు ఘన ఘన హారతులు
ఘన ఘన హారతులు ఘన ఘన హారతులు
అందాల హారతులు అందాల హారతులు
అందాల హారతులు అందాల హారతులు
శ్రీకర హారతులు శ్రీకర హారతులు
శ్రీకర హారతులు శ్రీకర హారతులు
కనుల పండుగ హారతులు కనుల పండుగ హారతులు
కనుల పండుగ హారతులు కనుల పండుగ హారతులు
మురళీధరునకు ఘన ఘన హారతులు
మధుసూదనునకు మధుర మధుర హారతులు
నారాయణునకు నవతార హారతులు
శ్రీ వేంకటేశ్వరునకు శ్రీకర హారతులు
కలియుగ వరదునకు కనుల పండుగ హారతులు
అందరికీ అందరి అందాల హారతులు
English Lyrics / Transliteration
Madhusudhanunaku madhura madhura haarathulu
Narayananaku navathara haarathulu
Sri Venkateshvarunaku sreekara haarathulu
Kaliyuga varadunaku kanula panduga haarathulu
Andariki andari andala haarathulu
Ghana ghana haarathulu ghana ghana haarathulu
Ghana ghana haarathulu ghana ghana haarathulu
Andala haarathulu andala haarathulu
Andala haarathulu andala haarathulu
Sreekara haarathulu sreekara haarathulu
Sreekara haarathulu sreekara haarathulu
Kanula panduga haarathulu kanula panduga haarathulu
Kanula panduga haarathulu kanula panduga haarathulu
Muralidharunaku ghana ghana haarathulu
Madhusudhanunaku madhura madhura haarathulu
Narayananaku navathara haarathulu
Sri Venkateshvarunaku sreekara haarathulu
Kaliyuga varadunaku kanula panduga haarathulu
Andariki andari andala haarathulu