Telugu Lyrics
భక్త వత్సల కరుణామయ
ఓ హనుమ శ్రీ హనుమ
భక్త వత్సల కరుణామయ
శరణాగత త్రాణ పరాయణ
హనుమ శ్రీ హనుమ
శ్రీ రామ పాదారవింద
సేవలో నిరతముండు హనుమ
శ్రీ రామ పాదారవింద
సేవలో నిరతముండు హనుమ
లంకాదహనము చేసి
రామ కార్యం నెరవేర్చిన హనుమ
ఓ హనుమ శ్రీ హనుమ
భక్త వత్సల కరుణామయ
మారుత సుత శ్రీ వాయుపుత్ర
శ్రీ రాఘవ ప్రియ హనుమా
మారుత సుత శ్రీ వాయుపుత్ర
శ్రీ రాఘవ ప్రియ హనుమా
అంజనీ తనయ ఆంజనేయ
అఖిల లోక పూజిత హనుమా
ఓ హనుమ శ్రీ హనుమ
భక్త వత్సల కరుణామయ
రావణ గర్వమడచిన
రామ దూత శ్రీ హనుమ
రావణ గర్వమడచిన
రామ దూత శ్రీ హనుమ
సుగ్రీవ మైత్రి కూర్చిన
సౌమిత్రి ప్రాణము కాచిన హనుమ
ఓ హనుమ శ్రీ హనుమ
భక్త వత్సల కరుణామయ
శరణాగత త్రాణ పరాయణ
హనుమ శ్రీ హనుమ
English Lyrics / Transliteration
Bhakta vatsala karunamaya
O Hanuma Sri Hanuma
Bhakta vatsala karunamaya
Sharanagata traana parayana
Hanuma Sri Hanuma
Sri Rama paadaaravinda
Sevalo niratamu uṇḍu Hanuma
Sri Rama paadaaravinda
Sevalo niratamu uṇḍu Hanuma
Lanka dahanamu chesi
Rama karyam neravērchina Hanuma
O Hanuma Sri Hanuma
Bhakta vatsala karunamaya
Maruta suta Sri Vayuputra
Sri Ragahava priya Hanuma
Maruta suta Sri Vayuputra
Sri Ragahava priya Hanuma
Anjani tanaya Anjaneya
Akhila loka pujita Hanuma
O Hanuma Sri Hanuma
Bhakta vatsala karunamaya
Ravana garvaḍachina
Rama doota Sri Hanuma
Ravana garvaḍachina
Rama doota Sri Hanuma
Sugriva maitri koorchina
Saumitri praṇamu kaachina Hanuma
O Hanuma Sri Hanuma
Bhakta vatsala karunamaya
Sharanagata traana parayana
Hanuma Sri Hanuma