Telugu Lyrics
నీ పాదములే నమ్ముదా
రామ నీకే మొక్కుదా
నీ పాదములే నమ్ముదా
ధర్మ పాలకుడవై
అధర్మ నాశకుడవై
ధర్మ పాలకుడవై
అధర్మ నాశకుడవై
అండగా నుండుమయ్య
నీవే దైవమయ్యా
రామ నీకే మొక్కుదా
నీ పాదములే నమ్ముదా
జగతి రక్షకుడవై
జనని రక్షణ కొరకై
జగతి రక్షకుడవై
జనని రక్షణ కొరకై
అవతారమెత్తిన
అమర పతివయ్యా
రామ నీకే మొక్కుదా
నీ పాదములే నమ్ముదా
సంతతము నీ నామమే
సంతసము నిచ్చుగా
సంతతము నీ నామమే
సంతసము నిచ్చుగా
సంసార సాగరమున
సాధనమౌనయ్యా
రామ నీకే మొక్కుదా
నీ పాదములే నమ్ముదా
అన్య దైవములందు
ఆశలొద్దనయ్యా
అన్య దైవములందు
ఆశలొద్దనయ్యా
నీవే గతియని
నమ్ముకున్నానయ్యా
రామ నీకే మొక్కుదా
నీ పాదములే నమ్ముదా
English Lyrics / Transliteration
Nee paadamule nammuda
Rama neeke mokkuda
Nee paadamule nammuda
Dharma paalakudavai
Adharma naashakudavai
Dharma paalakudavai
Adharma naashakudavai
Andagaa nundumayyaa
Neeve daivamayyaa
Rama neeke mokkuda
Nee paadamule nammuda
Jagathi rakshakudavai
Janani rakshana korakai
Jagathi rakshakudavai
Janani rakshana korakai
Avatharametthina
Amara pathivayyaa
Rama neeke mokkuda
Nee paadamule nammuda
Santhathamu nee naamame
Santhasamu nichchugaa
Santhathamu nee naamame
Santhasamu nichchugaa
Samsara saagaramuna
Saadhanamounayyaa
Rama neeke mokkuda
Nee paadamule nammuda
Anya daivamulandu
Aashaloddanayyaa
Anya daivamulandu
Aashaloddanayyaa
Neeve gathiyani
Nammukunnaanayyaa
Rama neeke mokkuda
Nee paadamule nammuda