Telugu Lyrics
శృతిలో లయలో సరిక్రొత్త లోకం
వీణానాదం వీణాగానం
శృతిలో లయలో సరిక్రొత్త లోకం
సప్త స్వరాల సరిగమల వెల్లువ
ఏడు లోకాల అమరగానపు కనులు
సప్త స్వరాల సరిగమల వెల్లువ
ఏడు లోకాల అమరగానపు కనులు
మధురామృత ధారలు
పారేటి కోయిల గొంతున
ఆహాహా ఆహాహా
వీణానాదం వీణాగానం
శృతిలో లయలో సరిక్రొత్త లోకం
అంతరంగాల అనుభూతికి రూపం
ఆనందాల అలివేణికి రూపం
అంతరంగాల అనుభూతికి రూపం
ఆనందాల అలివేణికి రూపం
కమ్మని స్వరాల వలయం
నింగి నేలల నడుమన
ఆహాహా ఆహాహా
వీణానాదం వీణాగానం
శృతిలో లయలో సరిక్రొత్త లోకం
English Lyrics / Transliteration
Shrutilo layalo sarikotta lokam
Veena naadam veena gaanam
Shrutilo layalo sarikotta lokam
Saptha swaraala sarigamala velluva
Yedu lokala amaragaanapu kanulu
Saptha swaraala sarigamala velluva
Yedu lokala amaragaanapu kanulu
Madhuraamrutha dhaaralu
Paareti koyila gonthuna
Aahahaha aahahaha
Veena naadam veena gaanam
Shrutilo layalo sarikotta lokam
Antharangala anubhoothiki roopam
Aanandala alivyeniki roopam
Antharangala anubhoothiki roopam
Aanandala alivyeniki roopam
Kammani swaraala valayam
Ningi nelala nadumana
Aahahaha aahahaha
Veena naadam veena gaanam
Shrutilo layalo sarikotta lokam