Telugu Lyrics
జెం డె పై కాపి రా
పైన పటారం లోన లొటారం
పైన పటారం లోన లొటారం
ఎవడిని చూసినా…
ఎవడిని చూసినా…
అంతరంగం…
అంతరంగం…
మాయలోకం…
మాయలోకం…
జెం డె పై కాపి రా
జెం డె పై కాపి రా
తన్ను దాచుకోవాడె…
తాను దాచుకోలేడె…
చేతకాదు సాయం…
చేతకాదు సాయం…
ఆశ కోరికలే…
ఆశ కోరికలే…
ఆవిరియై పోయే…
ఆవిరియై పోయే…
కట్టకట్టగ కట్టే…
కానుకలే దక్కె…
లోకం లోన…
లోకం లోన…
పట్టుపట్టగ పట్టు…
పక్కన పడ్డట్టు…
గడ్డిపరకగా…
గడ్డిపరకగా…
జెం డె పై కాపి రా
జెం డె పై కాపి రా
పైన పటారం లోన లొటారం
పైన పటారం లోన లొటారం
ఎవడిని చూసినా…
ఎవడిని చూసినా…
అంతరంగం…
అంతరంగం…
మాయలోకం…
మాయలోకం…
జెం డె పై కాపి రా
జెం డె పై కాపి రా
English Lyrics / Transliteration
Jenda pai capi ra
Paina pataram lona lotaram
Paina pataram lona lotaram
Evadini chusina…
Evadini chusina…
Antarangam…
Antarangam…
Mayalokam…
Mayalokam…
Jenda pai capi ra
Jenda pai capi ra
Tannu dachukovade…
Taanu dachukolede…
Chetakadu saayam…
Chetakadu saayam…
Aasha korikale…
Aasha korikale…
Aaviriyai poye…
Aaviriyai poye…
Kattakattaga katte…
Kanukale dakke…
Lokam lona…
Lokam lona…
Pattupattaga pattu…
Pakkana paddattu…
Gaddiparakaga…
Gaddiparakaga…
Jenda pai capi ra
Jenda pai capi ra
Paina pataram lona lotaram
Paina pataram lona lotaram
Evadini chusina…
Evadini chusina…
Antarangam…
Antarangam…
Mayalokam…
Mayalokam…
Jenda pai capi ra
Jenda pai capi ra