Telugu Lyrics
మౌనమే ప్రియము
మనసున కలవరము
మదిని దాచుకొనే
మౌనమే ప్రియము
మౌనమే ప్రియము
మౌనమే ప్రియము
మనసున కలవరము
మదిని దాచుకొనే
మౌనమే ప్రియము
ఏదో ఒక వంక
నేనెట్లు వచ్చితినో
నాకు తెలియదు
కనులు తెరచిన
క్షణము నుండి
ఈ పయనము
ఏదో ఒక వంక
నేనెట్లు వచ్చితినో
నాకు తెలియదు
కనులు తెరచిన
క్షణము నుండి
ఈ పయనము
నా తొలి శ్వాస
నన్ను నేనే
కనుగొనే వేళ
పరిచయమాయె
నీతో మొదలాయె
ఈ యాత్ర
మౌనమే ప్రియము
మౌనమే ప్రియము
మనసున కలవరము
మదిని దాచుకొనే
మౌనమే ప్రియము
నిదురలోన
కలలకు తోడుగ
నీవు వచ్చితివి
మెలకువలోన
నిన్ను నేను
కనుగొనలేన
నిదురలోన
కలలకు తోడుగ
నీవు వచ్చితివి
మెలకువలోన
నిన్ను నేను
కనుగొనలేన
వలపు తెరపై
నాట్యమాడు
నీ రూపు
సరిహద్దులు లేని
నా ప్రేమలో
నిలుచున
మౌనమే ప్రియము
మౌనమే ప్రియము
మనసున కలవరము
మదిని దాచుకొనే
మౌనమే ప్రియము
మౌనమే ప్రియము
మౌనమే ప్రియము
మనసున కలవరము
మదిని దాచుకొనే
మౌనమే ప్రియము
English Lyrics / Transliteration
Mouname priyamu
Manasuna kalavaramu
Madini dachukone
Mouname priyamu
Mouname priyamu
Mouname priyamu
Manasuna kalavaramu
Madini dachukone
Mouname priyamu
Edo oka vanka
Nenethu vachithino
Naaku theliyadu
Kanulu therachina
Kshanamu nundi
Ee payanamu
Edo oka vanka
Nenethu vachithino
Naaku theliyadu
Kanulu therachina
Kshanamu nundi
Ee payanamu
Naa tholi swasa
Nannu nene
Kanugone vela
Parichayamaaye
Neetho modalaye
Ee yaathra
Mouname priyamu
Mouname priyamu
Manasuna kalavaramu
Madini dachukone
Mouname priyamu
Nidurralona
Kalalaku thoduga
Neevu vachithivi
Melakuvvalona
Ninnu nenu
Kanugonalena
Nidurralona
Kalalaku thoduga
Neevu vachithivi
Melakuvvalona
Ninnu nenu
Kanugonalena
Valapu thera pai
Naatya madu
Nee roopu
Sarihaddulu leni
Naa premalo
Niluchuna
Mouname priyamu
Mouname priyamu
Manasuna kalavaramu
Madini dachukone
Mouname priyamu
Mouname priyamu
Mouname priyamu
Manasuna kalavaramu
Madini dachukone
Mouname priyamu