Telugu Lyrics
వయ్యారంగా వెళ్ళు పూలా
ఏ మనిషినో చేరబోతున్నావో
ఎవరి మదిని దోచబోతున్నావో
వెళ్ళు పూలా వెళ్ళు పూలా
వయ్యారంగా వెళ్ళు పూలా
కళ్ళతోన మాటలాడుతూ
కాలంతోన పరుగులు తీస్తూ
ఒళ్ళోన నీతో నే వెళ్ళలేకున్నా
ఓ చందమామ వస్తే
నా వెంట రమ్మంటావా
వెళ్ళు పూలా వెళ్ళు పూలా
వయ్యారంగా వెళ్ళు పూలా
ఎగిరే చిలుకల గుంపులో
రంగుల హరివిల్లులో
నిన్ను చూస్తూనే నిలిచిపోతినే
పరుగులు తీసే గాలిలా
పరుగులు తీసే గాలిలా
పారిపోతావా నువ్వు
పారిపోతే నేనెలా
వెళ్ళు పూలా వెళ్ళు పూలా
వయ్యారంగా వెళ్ళు పూలా
ఏ మనిషినో చేరబోతున్నావో
ఎవరి మదిని దోచబోతున్నావో
వెళ్ళు పూలా వెళ్ళు పూలా
వయ్యారంగా వెళ్ళు పూలా
English Lyrics / Transliteration
Vayyaaranga Vellu Poola
Ye manishino cherabothunnavo
Evari madhini dochabothunnavo
Vellu Poola Vellu Poola
Vayyaaranga Vellu Poola
Kallathona maatlaaduthu
Kaalamthona parugulu theesthoo
Ollona neetho ne vellalekunna
O chandhamaama vasthe
Naa venta rammanntava
Vellu Poola Vellu Poola
Vayyaaranga Vellu Poola
Egire chilukala gumpulo
Rangula harivillulo
Ninnu choosthune nilichipothine
Parugulu theese gaalilaa
Parugulu theese gaalilaa
Paaripothava nuvvu
Paarithopothe nenela
Vellu Poola Vellu Poola
Vayyaaranga Vellu Poola
Ye manishino cherabothunnavo
Evari madhini dochabothunnavo
Vellu Poola Vellu Poola
Vayyaaranga Vellu Poola