Telugu Lyrics
విన్నారా విన్నారా
ఈ బాలిక పలుకులు విన్నారా
విన్నారా విన్నారా
ఈ బాలిక పలుకులు విన్నారా
విన్నారా విన్నారా
అందాల రాగాలు
అద్దాల లోకాలు
అందాల రాగాలు
అద్దాల లోకాలు
కళ్ళార చూసినా
కమ్మగా విన్నా
విన్నారా విన్నారా
ఈ బాలిక పలుకులు విన్నారా
విన్నారా విన్నారా
మధుర భావాల
మధుర గీతాల
మధుర భావాల
మధుర గీతాల
కొత్త లోకాలు
కనిపిస్తూ ఉంటే
ఏడూ లోకాల
సిరి చాలదంటే
ఏడూ లోకాల
సిరి చాలదంటే
విన్నారా విన్నారా
ఈ బాలిక పలుకులు విన్నారా
విన్నారా విన్నారా
అమృత పానాలు
అన్నమాచార్యుల
అమృత పానాలు
అన్నమాచార్యుల
పాటలు పాడుతూ
పగలంతా నిదుర
పోయినా తనివితీరదు
పోయినా తనివితీరదు
పోయినా తనివితీరదు
విన్నారా విన్నారా
ఈ బాలిక పలుకులు విన్నారా
విన్నారా విన్నారా
English Lyrics / Transliteration
Vinnara Vinnara
Ee balika palukulu vinnara
Vinnara Vinnara
Ee balika palukulu vinnara
Vinnara Vinnara
Andala raagaalu
Addala lokaalu
Andala raagaalu
Addala lokaalu
Kallaara choosina
Kammaga vinna
Vinnara Vinnara
Ee balika palukulu vinnara
Vinnara Vinnara
Madhura bhaavaala
Madhura geethaala
Madhura bhaavaala
Madhura geethaala
Kotha lokaalu
Kanipisthu vunte
Edhoo lokaala
Siri chaaladante
Edhoo lokaala
Siri chaaladante
Vinnara Vinnara
Ee balika palukulu vinnara
Vinnara Vinnara
Amrutha paanaalu
Annamaachaaryula
Amrutha paanaalu
Annamaachaaryula
Paatalu paaduthoo
Pagalantha nidura
Poyinaa thanitheeradu
Poyinaa thanitheeradu
Poyinaa thanitheeradu
Vinnara Vinnara
Ee balika palukulu vinnara
Vinnara Vinnara