Telugu Lyrics
నీలాల కన్నుల లోన నిన్నే చూచుకొంటి
నేలి మేఘాల లోన నెలవంకవోలె
నీలాల కన్నుల లోన నిన్నే చూచుకొంటి
నా యెదలోన నీవే నా పంతమోయి
నా పెదవుల పైన నీవే నా గీతమోయి
నేలి మేఘాల లోన నెలవంకవోలె
నీలాల కన్నుల లోన నిన్నే చూచుకొంటి
పయనించే మేఘాల తీరే నీవైనా
పలికించే కోకిల గొంతు నీవైనా
పయనించే మేఘాల తీరే నీవైనా
పలికించే కోకిల గొంతు నీవైనా
నా సరిగమలలో నీవే
నా రాగమయి నీవే
నా సరిగమలలో నీవే
నా రాగమయి నీవే
నేలి మేఘాల లోన నెలవంకవోలె
నీలాల కన్నుల లోన నిన్నే చూచుకొంటి
పచ్చని పైరులలోన పరిమళం నీవైనా
మురిపించే పూవులలోన మధువు నీవైనా
పచ్చని పైరులలోన పరిమళం నీవైనా
మురిపించే పూవులలోన మధువు నీవైనా
నా ఊహలలో నీవే
నా లోకము నీవే
నా ఊహలలో నీవే
నా లోకము నీవే
నేలి మేఘాల లోన నెలవంకవోలె
నీలాల కన్నుల లోన నిన్నే చూచుకొంటి
నా యెదలోన నీవే నా పంతమోయి
నా పెదవుల పైన నీవే నా గీతమోయి
నేలి మేఘాల లోన నెలవంకవోలె
నీలాల కన్నుల లోన నిన్నే చూచుకొంటి
English Lyrics / Transliteration
Neelaala kannula lona ninne chochukonti
Neli meghala lona nelavankavole
Neelaala kannula lona ninne chochukonti
Na yedalona neeve naa panthamo’yi
Na pedavula paina neeve naa geethamo’yi
Neli meghala lona nelavankavole
Neelaala kannula lona ninne chochukonti
Payininche meghala theere neevaina
Palikinche kokila gonthu neevaina
Payininche meghala theere neevaina
Palikinche kokila gonthu neevaina
Na sarigamalalo neeve
Na raagamayi neeve
Na sarigamalalo neeve
Na raagamayi neeve
Neli meghala lona nelavankavole
Neelaala kannula lona ninne chochukonti
Pachani pairulalona parimalam neevaina
Muripinche poovulalona madhuvu neevaina
Pachani pairulalona parimalam neevaina
Muripinche poovulalona madhuvu neevaina
Na oohalalo neeve
Na lokamu neeve
Na oohalalo neeve
Na lokamu neeve
Neli meghala lona nelavankavole
Neelaala kannula lona ninne chochukonti
Na yedalona neeve naa panthamo’yi
Na pedavula paina neeve naa geethamo’yi
Neli meghala lona nelavankavole
Neelaala kannula lona ninne chochukonti