Telugu Lyrics
సరసాలాడే వేళలొ
ఎదురొచ్చె రాధా
వెన్నెలే కురిసెరాధా
ఆకాశం పల్లకి
అందుకోనే మేడ
సరిగంగ తానలలొ
సరసాలాడే వేళలొ
ఎదురొచ్చె రాధా
వెన్నెలే కురిసెరాధా
ఆకాశం పల్లకి
అందుకోనే మేడ
మరు మల్లె పూసింది
మనసే పులకించింది
మురిసెనే కోయిల
పాడెనే గోపిక
మెరిసేనే తారక
నింగిలోనే నా మది
పదములు తడబడె
పగడాలు మెరిసె
అడుగులు జతగా
పరుగులు తీసె
చిగురు పెదవులపై
ముద్దుల పువ్వులు
సరిగంగ తానలలొ
సరసాలాడే వేళలొ
ఎదురొచ్చె రాధా
వెన్నెలే కురిసెరాధా
ఆకాశం పల్లకి
అందుకోనే మేడ
శిలలలో దాగి
శృంగారం మెరిసె
కొలనులో మెలకువ
కొనసాగె కలలు
మధురాల పలకరింత
మరువలేని చిలిపితనం
పెదవులపైన
చిరునగవుల తొలి వెలుగు
సరిగంగ తానలలొ
సరసాలాడే వేళలొ
ఎదురొచ్చె రాధా
వెన్నెలే కురిసెరాధా
ఆకాశం పల్లకి
అందుకోనే మేడ
English Lyrics / Transliteration
SarasaaLaade veLalo
Edurorche raadha
Vennele kuriseraadha
Aakaasham pallaki
Andukone meDa
Sariganga tanalalo
SarasaaLaade veLalo
Edurorche raadha
Vennele kuriseraadha
Aakaasham pallaki
Andukone meDa
Maru malle poosindi
Manase pulakinchindi
Murisene koyila
Paadene gopika
Merisene taaraka
Ningilone naa madi
Padamulu taDabaDe
PagaDaalu merise
Adugulu jatagaa
Parugulu theese
Chiguru pedavulapai
Muddula poovvulu
Sariganga tanalalo
SarasaaLaade veLalo
Edurorche raadha
Vennele kuriseraadha
Aakaasham pallaki
Andukone meDa
Shilalalo daagi
Shrungaaram merise
Kolunulo meLakuva
Konasaage kalalu
Madhuraala palakarinta
Maruvaleni chilipatanam
Pedavulapaina
Chirunagavula toli veLugu
Sariganga tanalalo
SarasaaLaade veLalo
Edurorche raadha
Vennele kuriseraadha
Aakaasham pallaki
Andukone meDa