Telugu Lyrics
కరుణివి యెరుగని కఠిన హృదయము
కరములు తెగిపడి కాళ్ళదిగిపడి
శిరములు రాలి రాలి రణరంగమాయె
రక్తధార లెన్నో నదివలె ప్రవహించె
రాత్రులందు పున్నమి యెంత పగటి యందు
రవియు నిలువలేక తల దించుకొనె
లోకమంతయు కారుచీకటులు కమ్మికొనె
భూదేవి లాలిపాట పాడువారు లేరయ్య
భూదేవి లాలిపాట పాడువారు లేరయ్య
కరములు తెగిపడి కాళ్ళదిగిపడి
శిరములు రాలి రాలి రణరంగమాయె
రక్తధార లెన్నో నదివలె ప్రవహించె
రాత్రులందు పున్నమి యెంత పగటి యందు
రవియు నిలువలేక తల దించుకొనె
లోకమంతయు కారుచీకటులు కమ్మికొనె
భూదేవి లాలిపాట పాడువారు లేరయ్య
భూదేవి లాలిపాట పాడువారు లేరయ్య
English Lyrics / Transliteration
Karunivi yerugani kathina hrudayamu
Karamulu tegipadi kaalladigipadi
Siramulu raali raali ranarangamaaye
Rakthadhara lennno nadivale pravahinche
Raathrulandu punnami entha pagati yandu
Raviyu niluvaleka thala dinchukone
Lokamanthayu kaarucheekatulu kammikone
Bhudevi laalipata paadu vaaru lerayya
Bhudevi laalipata paadu vaaru lerayya
Karamulu tegipadi kaalladigipadi
Siramulu raali raali ranarangamaaye
Rakthadhara lennno nadivale pravahinche
Raathrulandu punnami entha pagati yandu
Raviyu niluvaleka thala dinchukone
Lokamanthayu kaarucheekatulu kammikone
Bhudevi laalipata paadu vaaru lerayya
Bhudevi laalipata paadu vaaru lerayya