Telugu Lyrics
తమసోమా జ్యోతిర్గమయ |
మృత్యోర్మా అమృతంగమయ |
ఓం శాంతి శాంతి శాంతి |
కామాక్షి దేవి మహిమలు |
కాంచనపురి వాసిని |
కరుణామయి కరుణించు |
కష్టములన్ని తీర్చు |
శ్రీదేవి శ్రీకామాక్షి |
శ్రీచక్ర నివాసిని |
శరణన్న వారిని కాచు |
సర్వలోక పాలినీ |
తొలిపొద్దు కాంతిలా |
దివిసీమల వెలుగిలా |
నీ దయ మాపై కురిసిన |
జీవితాలు మారేగా |
తారలన్ని నీ కన్నులే |
వెన్నెలంతా నీ నవ్వేగా |
భక్తితో నిను కొలిచిన |
బ్రతుకు పునీతమౌగా |
కామాక్షి దేవి మహిమలు |
కాంచనపురి వాసిని |
కరుణామయి కరుణించు |
కష్టములన్ని తీర్చు |
English Lyrics / Transliteration
Tamasoma jyotirgamaya |
Mrityorma amrutamgamaya |
Om Shanti Shanti Shanti |
Kamaksi devi mahimalu |
Kanchana puri vasini |
Karuṇamayi karuṇinchu |
Kaṣṭalamni tírchu |
Sridevi Sri Kamakshi |
Sri chakra vasini |
Sharaṇanna varini kachu |
Sarvaloka palini |
Tolipoddu kantila |
Divisimala velugila |
Nee daya maapai kurisina |
Jeevitale marega |
Taralanni nee kannule |
Vennelanta nee navvega |
Bhaktito ninu kolichina |
Bratuku punitamauga |
Kamaksi devi mahimalu |
Kanchana puri vasini |
Karuṇamayi karuṇinchu |
Kaṣṭalamni tírchu |