Telugu Lyrics
భారతనీ త్యాగము – భరతనీ త్యాగము
ఏది ఘనమో సుమండీ – ఏది ఘనమో సుమండీ
అన్నదమ్ముల ప్రేమకన్నా – అంతులేని విశ్వాసమన్నా
ఎంతో గొప్పది దేశభక్తి – ఎంతో గొప్పది దేశభక్తి
అనిపించుకొన్న త్యాగమంటే – అనిపించుకొన్న త్యాగమంటే
భరతుని త్యాగమే సుమండీ – భరతుని త్యాగమే సుమండీ

English Lyrics / Transliteration
Bharathuni thyagamu – Bharathuni thyagamu
Edhi ghanamoo sumandee – Edhi ghanamoo sumandee
Annadammula premakanna – Anthuleni vishwasa manna
Entho goppadi deshabhakti – Entho goppadi deshabhakti
Anipinchukunna thyagamante – Anipinchukunna thyagamante
Bharathuni thyagame sumandee – Bharathuni thyagame sumandee