Telugu Lyrics
రామలక్ష్మణులు బంధువులాయెని
సీతమ్మ పెళ్ళికూతురాయెని
రామలక్ష్మణులు బంధువులాయెని
పెళ్ళికుమారుడు శ్రీరామచంద్రుడు
అందాల మగడు సీతమ్మకు
పెళ్ళికుమారుడు శ్రీరామచంద్రుడు
అందాల మగడు సీతమ్మకు
పెళ్ళికూతురాయెని
రామలక్ష్మణులు బంధువులాయెని
అరచేతిలో అరచేయి పెట్టి
అన్యోన్యంగా ఉండాలి
పెళ్ళైన తర్వాత
అరచేతిలో అరచేయి పెట్టి
అన్యోన్యంగా ఉండాలి
పెళ్ళైన తర్వాత
శ్రీరాముని నీడవలె
నడుచుకోవాలి ప్రతి క్షణము
సీతమ్మ
శ్రీరాముని నీడవలె
నడుచుకోవాలి ప్రతి క్షణము
సీతమ్మ
జనక మహారాజు
మురిసేను
దశరథుడు
గర్వించేను
జనక మహారాజు
మురిసేను
దశరథుడు
గర్వించేను
ఇరువారాల
వారందరి
చేతులార
దీవించేను
ఇరువారాల
వారందరి
చేతులార
దీవించేను
సీతమ్మ పెళ్ళికూతురాయెని
రామలక్ష్మణులు బంధువులాయెని
English Lyrics / Transliteration
Ramalaxmanulu bandhuvulayeni
Seethamma pellikuthurayeni
Ramalaxmanulu bandhuvulayeni
Pellikumarudu Sri Ramachandrudu
Andala magadu Seethammaku
Pellikumarudu Sri Ramachandrudu
Andala magadu Seethammaku
Pellikuthurayeni
Ramalaxmanulu bandhuvulayeni
Arachethilo aracheyi petti
Anyonyamga undali
Pellaina tharvatha
Arachethilo aracheyi petti
Anyonyamga undali
Pellaina tharvatha
Sri Ramuni needavale
Naduchukovali prathi kshanamu
Seethamma
Sri Ramuni needavale
Naduchukovali prathi kshanamu
Seethamma
Janaka maharaju
Murisenu
Dasharathudu
Garvinchenu
Janaka maharaju
Murisenu
Dasharathudu
Garvinchenu
Iruvarala
Varandari
Chethulara
Deevincheu
Iruvarala
Varandari
Chethulara
Deevincheu
Seethamma pellikuthurayeni
Ramalaxmanulu bandhuvulayeni