Telugu Lyrics
లోకములందున నీవే దిక్కు సంతోషి మాతా
శ్రీ సంతోషి మాతా శ్రీ సంతోషి మాతా
లోకములందున నీవే దిక్కు సంతోషి మాతా
కరుణామయి శ్రీ సంతోషి మాతా
అభయము నిచ్చే శ్రీ సంతోషి మాతా
కరుణామయి శ్రీ సంతోషి మాతా
అభయము నిచ్చే శ్రీ సంతోషి మాతా
సర్వమంగళ కారిణి శ్రీ సంతోషి మాతా
శ్రీ సంతోషి మాతా శ్రీ సంతోషి మాతా
లోకములందున నీవే దిక్కు సంతోషి మాతా
అష్టలక్ష్ముల రూపిణి శ్రీ సంతోషి మాతా
ధనధాన్యముల నొసగే శ్రీ సంతోషి మాతా
అష్టలక్ష్ముల రూపిణి శ్రీ సంతోషి మాతా
ధనధాన్యముల నొసగే శ్రీ సంతోషి మాతా
శుభముల నిచ్చే శ్రీ సంతోషి మాతా
శ్రీ సంతోషి మాతా శ్రీ సంతోషి మాతా
లోకములందున నీవే దిక్కు సంతోషి మాతా
శత్రు సంహారిణి శ్రీ సంతోషి మాతా
దుఃఖ నివారణి శ్రీ సంతోషి మాతా
శత్రు సంహారిణి శ్రీ సంతోషి మాతా
దుఃఖ నివారణి శ్రీ సంతోషి మాతా
శాంతిని కలిగించు శ్రీ సంతోషి మాతా
శ్రీ సంతోషి మాతా శ్రీ సంతోషి మాతా
లోకములందున నీవే దిక్కు సంతోషి మాతా
జై జై సంతోషి మాతా
జై జై సంతోషి మాతా
జై జై సంతోషి మాతా
జై జై సంతోషి మాతా
English Lyrics / Transliteration
Lokamulandu Neeve Dikku Santhoshi Maatha
Sri Santhoshi Maatha Sri Santhoshi Maatha
Lokamulandu Neeve Dikku Santhoshi Maatha
Karunamayi Sri Santhoshi Maatha
Abhayamu Nicche Sri Santhoshi Maatha
Karunamayi Sri Santhoshi Maatha
Abhayamu Nicche Sri Santhoshi Maatha
Sarvamangala Karini Sri Santhoshi Maatha
Sri Santhoshi Maatha Sri Santhoshi Maatha
Lokamulandu Neeve Dikku Santhoshi Maatha
Ashtalakshmula Roopini Sri Santhoshi Maatha
Dhanadhanyamula Nosage Sri Santhoshi Maatha
Ashtalakshmula Roopini Sri Santhoshi Maatha
Dhanadhanyamula Nosage Sri Santhoshi Maatha
Shubhamulu Nicche Sri Santhoshi Maatha
Sri Santhoshi Maatha Sri Santhoshi Maatha
Lokamulandu Neeve Dikku Santhoshi Maatha
Shatru Samhaarini Sri Santhoshi Maatha
Dukha Nivarini Sri Santhoshi Maatha
Shatru Samhaarini Sri Santhoshi Maatha
Dukha Nivarini Sri Santhoshi Maatha
Shanthini Kaliginchu Sri Santhoshi Maatha
Sri Santhoshi Maatha Sri Santhoshi Maatha
Lokamulandu Neeve Dikku Santhoshi Maatha
Jai Jai Santhoshi Maatha
Jai Jai Santhoshi Maatha
Jai Jai Santhoshi Maatha
Jai Jai Santhoshi Maatha