Telugu Lyrics
శ్రీ గణనాథా శ్రీ గణనాథా
గురుబ్రహ్మా గురువిష్ణు
గురుదేవో మహేశ్వరః
గురుసాక్షాత్పరబ్రహ్మా
తస్మై శ్రీ గురువే నమః
వినాయకుని పూజ చేద్దాం
వినాయకుని పూజ చేద్దాం
విఘ్నాలను తొలగించుమని
వేడుకుందాం
వినాయకుని పూజ చేద్దాం
వినాయకుని పూజ చేద్దాం
విఘ్నాలను తొలగించుమని
వేడుకుందాం
గణపతి భజనతో
గణపతి భజనతో
మనసంతా సంతోషం
వినాయకుని పూజ చేద్దాం
వినాయకుని పూజ చేద్దాం
విఘ్నాలను తొలగించుమని
వేడుకుందాం
శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వవిఘ్నోపశాంతయే
సర్వమంగళమాంగల్యే
శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యంబకే దేవి
నారాయణి నమోస్తుతే
లంబోదరాయ విద్మహే
మహోదరాయ ధీమహి
తన్నో విఘ్నేశః ప్రచోదయాత్
గణపతి భజనతో
గణపతి భజనతో
మనసంతా సంతోషం
వినాయకుని పూజ చేద్దాం
వినాయకుని పూజ చేద్దాం
విఘ్నాలను తొలగించుమని
వేడుకుందాం
English Lyrics / Transliteration
Shri Gananatha Shri Gananatha
Gurubrahma Guruvishnu
Gurudevo Maheshwarah
Gurusakshatparam Brahma
Tasmai Shri Gurave Namah
Vinayakuni pooja cheddam
Vinayakuni pooja cheddam
Vighnalanu tolaginchumani
Vedukundam
Vinayakuni pooja cheddam
Vinayakuni pooja cheddam
Vighnalanu tolaginchumani
Vedukundam
Ganapathi bhajanto
Ganapathi bhajanto
Manasantha santosham
Vinayakuni pooja cheddam
Vinayakuni pooja cheddam
Vighnalanu tolaginchumani
Vedukundam
Shuklambharadharam Vishnum
Shashivarnam Chaturbhujam
Prasannavadanam Dhyayet
Sarvavighnopashantaye
Sarvamangalalamgalye
Shive Sarvarthasadhike
Sharanye Tryambake Devi
Narayani Namostute
Lambodaraya Vidmahe
Mahodaraya Dhimahi
Tanno Vigneshah Prachodayat
Ganapathi bhajanto
Ganapathi bhajanto
Manasantha santosham
Vinayakuni pooja cheddam
Vinayakuni pooja cheddam
Vighnalanu tolaginchumani
Vedukundam