Telugu Lyrics
జయ మంగళ శుభ మంగళ
జయా మంగళ శుభ మంగళ
జయ మంగళ శుభ మంగళ
అందాలమ్మ వరలక్ష్మి
వినరావా వరలక్ష్మి
అందాలమ్మ వరలక్ష్మి
వినరావా వరలక్ష్మి
శ్రీలక్ష్మి దేవి మహాలక్ష్మి
శ్రీలక్ష్మి దేవి మహాలక్ష్మి
జయ మంగళ శుభ మంగళ
జయ మంగళ శుభ మంగళ
అష్టలక్ష్మి రూపాలన్నీ
అందమాయె నీ రూపం
అష్టలక్ష్మి రూపాలన్నీ
అందమాయె నీ రూపం
పద్మగంధ స్వరూపిణి
పద్మగంధ స్వరూపిణి
జయ మంగళ శుభ మంగళ
జయ మంగళ శుభ మంగళ
అందాలమ్మ వరలక్ష్మి
వినరావా వరలక్ష్మి
అందాలమ్మ వరలక్ష్మి
వినరావా వరలక్ష్మి
English Lyrics / Transliteration
Jaya mangala shubha mangala
Jaya mangala shubha mangala
Jaya mangala shubha mangala
Andalamma Varalakshmi
Vinaraava Varalakshmi
Andalamma Varalakshmi
Vinaraava Varalakshmi
Shree Lakshmi Devi Mahalakshmi
Shree Lakshmi Devi Mahalakshmi
Jaya mangala shubha mangala
Jaya mangala shubha mangala
Ashta Lakshmi rupalanni
Andamayye nee roopam
Ashta Lakshmi rupalanni
Andamayye nee roopam
Padmagandha swaroopini
Padmagandha swaroopini
Jaya mangala shubha mangala
Jaya mangala shubha mangala
Andalamma Varalakshmi
Vinaraava Varalakshmi
Andalamma Varalakshmi
Vinaraava Varalakshmi