Telugu Lyrics
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
ఏదేదో అవుతుందమ్మా
ఎదలోనే కలవరింత
లేదేదో కలుగుతుందమ్మా
నిన్నే తలుచుకుంటే
నా సొంతం నువ్వేనని
నా లోకం నువ్వేనని
ఒక్క మాట చెప్పగానే
చాలును నా గుండె నిండా
ప్రాణం నిండిపోదా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
ఏదేదో అవుతుందమ్మా
ఎదలోనే కలవరింత
లేదేదో కలుగుతుందమ్మా
నిన్నే తలుచుకుంటే
చల్లగాలిలో చేరి
ఒంటరి నడకలో
కొత్త లోకంలోకి
యెన్ని ఊహలో
నీ కళ్ళలో ఆ వెలుగు
నా సొంతం అయివుంటే
ఈ జగమే నాకు
ఒక ఆట అవును కదా
కలలు కన్న అందమే
నువ్వేనని తెలిసిందిలే
చూసిన ప్రతి రూపంలో
నీ రూపమే కనిపించిందిలే
ప్రేమంటే ఇంతేనా
అంత వింత ఏమైనా
నా గుండెలో నీ మోగే
మధుర నాదంలో
తెలవారదా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
ఏదేదో అవుతుందమ్మా
ఎదలోనే కలవరింత
లేదేదో కలుగుతుందమ్మా
నిన్నే తలుచుకుంటే
నా సొంతం నువ్వేనని
నా లోకం నువ్వేనని
ఒక్క మాట చెప్పగానే
చాలును నా గుండె నిండా
ప్రాణం నిండిపోదా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
మాంగభళా మాంగభళా మాంగభళా మాంగభళా
English Lyrics / Transliteration
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Ēdēdō avutundammā
Edalōnē kalavarin̄ta
Lēdēdō kalugutundammā
Ninnē talucukuṇṭē
Nā sontaṁ nuvvēnani
Nā lōkaṁ nuvvēnani
Okka māṭa ceppagānē
Cālunu nā guṇḍe niṇḍā
Prāṇaṁ niṇḍipōdā
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Maangabhalā māṅgabhala māṅgabhala māṅgabhala
Ēdēdō avutundammā
Edalōnē kalavarin̄ta
Lēdēdō kalugutundammā
Ninnē talucukuṇṭē
Callagālilō cēri
Oṇṭari naḍakalō
Kotta lōkaṁlōki
Yenni ūhalo
Nī kaḷḷalō ā velugu
Nā sontaṁ ayivuṇṭē
Ī jagamē nāku
Oka āṭa avunu kadā
Kalalu kanna andamē
Nuvvēnani telisindilē
Cūsina prati rūpaṁlō
Nī rūpamē kanipin̄cilē
Prēmaṇṭē intēnā
Anta vinta ēmainā
Nā guṇḍelō nī mōgē
Madhura nādaṁlō
Telavāradā