Telugu Lyrics
ఆనందము నిండగా ఆరభించెను లీలావినోది
పదములు కదిలించగా పుడమి పులకింపగా
మదిలోన నిలిచిరయ్య మా వనమాలి
కలికితురకల వయ్యారి కాంతలు మోహనరూప
బాలసూర్యుని తేజస్సు బోలిన మోము గలిగి
కలికితురకల వయ్యారి కాంతలు మోహనరూప
బాలసూర్యుని తేజస్సు బోలిన మోము గలిగి
వెన్నెల మబ్బుల వలెను వెచ్చని కౌగిలి వలెను
అన్నలు మెచ్చగ విరహా వేదన కలిగించెను
అలరులు కురియగా అరుదెంచెను శ్రీవేంకటగిరి
ఆనందము నిండగా ఆరభించెను లీలావినోది
పదములు కదిలించగా పుడమి పులకింపగా
మదిలోన నిలిచిరయ్య మా వనమాలి
వగపుల వలపుల మేను వయ్యారి వేషాలు
సరసముల నాట్యాలతో సరసన నవ్వించి
వగపుల వలపుల మేను వయ్యారి వేషాలు
సరసముల నాట్యాలతో సరసన నవ్వించి
మగతను కలిగించుచు మరి మగువల నందరిని
తొలగించెను తమతోడ తానే విహరించెను
అలరులు కురియగా అరుదెంచెను శ్రీవేంకటగిరి
ఆనందము నిండగా ఆరభించెను లీలావినోది
పదములు కదిలించగా పుడమి పులకింపగా
మదిలోన నిలిచిరయ్య మా వనమాలి
English Lyrics / Transliteration
Aanandamu nindaga aarabhinchenu leelaavinodi
Padamulu kadilinchaga pudami pulakimpaga
Madilona nilichirayya maa vanamaali
Kalikiturakala vayyaari kaantalu mohanarupa
Baalasuryuni tejassu bolina momu galigi
Kalikiturakala vayyaari kaantalu mohanarupa
Baalasuryuni tejassu bolina momu galigi
Vennela mabbula valenu vecchani kaugiIi valenu
Annalu mecchaga viraha vedana kaliginchenu
Alarulu kuriyaga arudenchenu sreevenkatagiri
Aanandamu nindaga aarabhinchenu leelaavinodi
Padamulu kadilinchaga pudami pulakimpaga
Madilona nilichirayya maa vanamaali
Vagapula valapula menu vayyaari veshaalu
Sarasamula naatyalato sarasana navvinchi
Vagapula valapula menu vayyaari veshaalu
Sarasamula naatyalato sarasana navvinchi
Magathanu kaliginchuchu mari maguvala andarini
Tolaginchenu tamathoda taane viharinchenu
Alarulu kuriyaga arudenchenu sreevenkatagiri
Aanandamu nindaga aarabhinchenu leelaavinodi
Padamulu kadilinchaga pudami pulakimpaga
Madilona nilichirayya maa vanamaali