Telugu Lyrics
అభయమునిచ్చు దైవము – అయ్యప్ప స్వామి
సబరిగిరి శిఖరమున సాధుజనముల పాలిట
అభయమునిచ్చు దైవము – అయ్యప్ప స్వామి
నింగికి నేలకును నడుమన నిలిచియున్న
శబరిగిరి శిఖరమున – నెలకొని యున్నా
నింగికి నేలకును నడుమన నిలిచియున్న
శబరిగిరి శిఖరమున – నెలకొని యున్నా
కలికాలమున కరుణా కటాక్ష వీక్షణముతో
కష్టముల దీర్చు దైవము – అయ్యప్ప స్వామి
కలికాలమున కరుణా కటాక్ష వీక్షణముతో
కష్టముల దీర్చు దైవము – అయ్యప్ప స్వామి
మలయప్పగ నిన్ను మహిమోన్నతులు
గొనియాడే భక్తుల మొరలను వినుము
మలయప్పగ నిన్ను మహిమోన్నతులు
గొనియాడే భక్తుల మొరలను వినుము
కరుణతోడ కాపాడవే – మా దీనబంధు
కరుణతోడ కాపాడవే – మా దీనబంధు
మా అయ్యప్ప స్వామి – మా అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Abhayamunichu daivamu – Ayyappa Swami
Sabarigiri sikharamuna saadhujanmula paalita
Abhayamunichu daivamu – Ayyappa Swami
Ningiki nelakunu nadumana nilichiyunna
Sabarigiri sikharamuna – nelakoni yunna
Ningiki nelakunu nadumana nilichiyunna
Sabarigiri sikharamuna – nelakoni yunna
Kalikalamuna karunaa kataaksha veekshanamutho
Kashtamula theerchu daivamu – Ayyappa Swami
Kalikalamuna karunaa kataaksha veekshanamutho
Kashtamula theerchu daivamu – Ayyappa Swami
Malayappaga ninnu mahimonnathulu
Goniyaade bhakthula moralanu vinumu
Malayappaga ninnu mahimonnathulu
Goniyaade bhakthula moralanu vinumu
Karunathoda kaapaadave – Maa deenabandhu
Karunathoda kaapaadave – Maa deenabandhu
Maa Ayyappa Swami – Maa Ayyappa Swami