Telugu Lyrics
అంతరంగాల నిండిన ఆద్యశక్తివి నీవే
అనువూనా కొలువూనా అఖిలాండేశ్వరీ
అంతరంగాల నిండిన ఆద్యశక్తివి నీవే
అంకెడు అమ్మల గొలువైన అమ్మలాలె నీవె
ఆదిశక్తివైన ఆదీశక్తివైన
అంతరంగాల నిండిన ఆద్యశక్తివి నీవే
అనువూనా కొలువూనా అఖిలాండేశ్వరీ
ప్రాణదానము చేయు ప్రాణేశ్వరివి నీవే
ప్రపంచాలన్నిటినీ ప్రాణముతో నింపిన
ఆదిశక్తివైన ఆదిశక్తివైన
అంతరంగాల నిండిన ఆద్యశక్తివి నీవే
అనువూనా కొలువూనా అఖిలాండేశ్వరీ
సర్వలోకాలకు శాంతినెప్పుడూ
అందజేసే అమ్మ నీవే
ఆదిశక్తివైన ఆదిశక్తివైన
అంతరంగాల నిండిన ఆద్యశక్తివి నీవే
అనువూనా కొలువూనా అఖిలాండేశ్వరీ
English Lyrics / Transliteration
Antarangala nindina Aadyashakthivi neeve
Anuvuna koluvuna Akhilandeswari
Antarangala nindina Aadyashakthivi neeve
Ankedu ammala goluvaina Ammalale neeve
Aadishakthivaina Aadeeshakthivaina
Antarangala nindina Aadyashakthivi neeve
Anuvuna koluvuna Akhilandeswari
Pranadanamu cheyu Praneswarivi neeve
Prapanchalannitinee pranamutho nimpina
Aadishakthivaina Aadishakthivaina
Antarangala nindina Aadyashakthivi neeve
Anuvuna koluvuna Akhilandeswari
Sarvalokalaku shantinyeppudoo
Andajese amma neeve
Aadishakthivaina Aadishakthivaina
Antarangala nindina Aadyashakthivi neeve
Anuvuna koluvuna Akhilandeswari