Telugu Lyrics
మతంగా వదన గణపతి భజన
సర్వదా వినయముతో
సమస్త జనముల కొరకు
సర్వదా వినయముతో
సమస్త జనముల కొరకు
మతంగా వదన గణపతి భజన
సిద్ధి వినాయక వరములొసగినా
బుద్ధి వినాయక లోకము మెచ్చినా
సిద్ధి వినాయక వరములొసగినా
బుద్ధి వినాయక లోకము మెచ్చినా
అంబికా తనయ నీ పాదములే
అంబికా తనయ నీ పాదములే
శరణన్న నాకెపుడు
మతంగా వదన గణపతి భజన
మతంగా వదన గణపతి భజన
సర్వదా వినయముతో
సమస్త జనముల కొరకు
సర్వదా వినయముతో
సమస్త జనముల కొరకు
మతంగా వదన గణపతి భజన
తుంబుర నారద గాన లోలుడా
దుఃఖ విదూర దుర్గ గుణశోభితా
తుంబుర నారద గాన లోలుడా
దుఃఖ విదూర దుర్గ గుణశోభితా
అగణిత పరాక్రమ గణ నాయకా
అగణిత పరాక్రమ గణ నాయకా
అఖిల లోకములకొక్కరాయా
మతంగా వదన గణపతి భజన
మతంగా వదన గణపతి భజన
సర్వదా వినయముతో
సమస్త జనముల కొరకు
సర్వదా వినయముతో
సమస్త జనముల కొరకు
మతంగా వదన గణపతి భజన
English Lyrics / Transliteration
Mathanga Vadana Ganapathi Bhajana
Sarvada Vinayamutho
Samastha Janamula Koraku
Sarvada Vinayamutho
Samastha Janamula Koraku
Mathanga Vadana Ganapathi Bhajana
Siddhi Vinayaka Vararulolagina
Buddhi Vinayaka Lokamu Mechhina
Siddhi Vinayaka Vararulolagina
Buddhi Vinayaka Lokamu Mechhina
Ambika Tanaya Nee Paadamule
Ambika Tanaya Nee Paadamule
Sharananna Naakeppudu
Mathanga Vadana Ganapathi Bhajana
Mathanga Vadana Ganapathi Bhajana
Sarvada Vinayamutho
Samastha Janamula Koraku
Sarvada Vinayamutho
Samastha Janamula Koraku
Mathanga Vadana Ganapathi Bhajana
Thumbura Narada Gana Loluda
Dukha Vidoora Durga Gunashobitha
Thumbura Narada Gana Loluda
Dukha Vidoora Durga Gunashobitha
Aganitha Parakrama Gana Nayaka
Aganitha Parakrama Gana Nayaka
Akhila Lokamalokakkaraya
Mathanga Vadana Ganapathi Bhajana
Mathanga Vadana Ganapathi Bhajana
Sarvada Vinayamutho
Samastha Janamula Koraku
Sarvada Vinayamutho
Samastha Janamula Koraku
Mathanga Vadana Ganapathi Bhajana