Telugu Lyrics
పాహి గజాననా వినాయకా
పరమేశ్వర వరపుత్రా
పరమేశ్వర వరపుత్రా
గౌరీ నందన గజాననా
గౌరీ నందన గజాననా
శరణాగత రక్షకా
శరణాగత రక్షకా
ఓంకార రూపా ఓంకార రూపా
సృష్టికి మూలా సృష్టికి మూలా
విఘ్న వినాశా విఘ్న వినాశా
భక్తజన పాలకా
భక్తజన పాలకా
లంబోదర లంబోదర
శ్రీ గణేశాయ నమః
మోదక ప్రియా మోదక ప్రియా
శ్రీ గణేశాయ నమః
తుండాయ తుండాయ
శ్రీ గణేశాయ నమః
వినాయక వినాయక
శ్రీ గణేశాయ నమః
నవరాగ మాయ నవరాగ మాయ
శ్రీ గణేశాయ నమః
నవకోటి తారక నవకోటి తారక
శ్రీ గణేశాయ నమః
త్రిలోక నాథా త్రిలోక నాథా
శ్రీ గణేశాయ నమః
త్రిశూల ధారి త్రిశూల ధారి
శ్రీ గణేశాయ నమః
పాహి గజాననా వినాయకా
పాహి గజాననా వినాయకా
పరమేశ్వర వరపుత్రా
పరమేశ్వర వరపుత్రా
గౌరీ నందన గజాననా
గౌరీ నందన గజాననా
శరణాగత రక్షకా
శరణాగత రక్షకా
English Lyrics / Transliteration
Paahi Gajanaana Vinayaka
Parameshwara Varaputra
Parameshwara Varaputra
Gowri Nandana Gajanaana
Gowri Nandana Gajanaana
Sharanagatha Rakshaka
Sharanagatha Rakshaka
Omkaara Roopa Omkaara Roopa
Srushtiki Moola Srushtiki Moola
Vighna Vinaasha Vighna Vinaasha
Bhaktajana Paalaka
Bhaktajana Paalaka
Lambodara Lambodara
Shri Ganeshaaya Namaha
Modaka Priya Modaka Priya
Shri Ganeshaaya Namaha
Thundaaya Thundaaya
Shri Ganeshaaya Namaha
Vinayaka Vinayaka
Shri Ganeshaaya Namaha
Navaraaga Maaya Navaraaga Maaya
Shri Ganeshaaya Namaha
Navakoti Tharaka Navakoti Tharaka
Shri Ganeshaaya Namaha
Triloka Naatha Triloka Naatha
Shri Ganeshaaya Namaha
Trishoola Dhaari Trishoola Dhaari
Shri Ganeshaaya Namaha
Paahi Gajanaana Vinayaka
Paahi Gajanaana Vinayaka
Parameshwara Varaputra
Parameshwara Varaputra
Gowri Nandana Gajanaana
Gowri Nandana Gajanaana
Sharanagatha Rakshaka
Sharanagatha Rakshaka