Telugu Lyrics
విఘ్నహర వినాయక
శరణం శరణం వినాయక
శరణం శరణం వినాయక
గజముఖుడా గంగసుతుడా
గౌరీ తనయా గణాధిప
గజముఖుడా గంగసుతుడా
గౌరీ తనయా గణాధిప
విఘ్నశ్వర వినాయక
విఘ్నహర వినాయక
శరణం శరణం వినాయక
శరణం శరణం వినాయక
సింధూర వర్ణాయ
దివ్యరూపాయ
మంగళమూర్తి
నమామి త్వాం
మోదక ప్రియాయ
మునులు కొలిచే
పరమ రూపాయ
నమామి త్వాం
విఘ్నశ్వర వినాయక
విఘ్నహర వినాయక
శరణం శరణం వినాయక
శరణం శరణం వినాయక
నగధరాయ
భక్తవత్సలాయ
నమో నమః
అఖిల లోకేశాయ
నారాయణాయ
పరమేశాయ
నమో నమః
నానా రూపాయ
విఘ్నశ్వర వినాయక
విఘ్నహర వినాయక
శరణం శరణం వినాయక
శరణం శరణం వినాయక
English Lyrics / Transliteration
Vighnahara Vinayaka
Sharanam Sharanam Vinayaka
Sharanam Sharanam Vinayaka
Gajamukhuda Gangasuthuda
Gauri Tanaya Ganadhipa
Gajamukhuda Gangasuthuda
Gauri Tanaya Ganadhipa
Vighneshwara Vinayaka
Vighnahara Vinayaka
Sharanam Sharanam Vinayaka
Sharanam Sharanam Vinayaka
Sindhoora Varnaya
Divyarupaya
Mangalamoorthi
Namami Twam
Modaka Priyaya
Munulu Koliche
Parama Rupaya
Namami Twam
Vighneshwara Vinayaka
Vighnahara Vinayaka
Sharanam Sharanam Vinayaka
Sharanam Sharanam Vinayaka
Nagadharaya
Bhaktavatsalaya
Namo Namah
Akhila Lokeshaya
Narayanaaya
Parameshaaya
Namo Namah
Nana Rupaya
Vighneshwara Vinayaka
Vighnahara Vinayaka
Sharanam Sharanam Vinayaka
Sharanam Sharanam Vinayaka