Telugu Lyrics
శ్రీ గణనాధా ఓంకార రూపా
శ్రీ గణనాధా శ్రీ గణనాధా
శ్రీ గణనాధా ఓంకార రూపా
నారదాది మునీంద్ర వినుతా
నారదాది మునీంద్ర వినుతా
శారదావర పుత్ర విభుడా
శారదావర పుత్ర విభుడా
సింధుర వదనా సంకట హరణా
సింధుర వదనా సంకట హరణా
మంగళ కరణా మధుర రూపా
మంగళ కరణా మధుర రూపా
అంబికా తనయా ఆది పూజితా
అంబికా తనయా ఆది పూజితా
సృష్టి స్థితి లయ కారణా
సృష్టి స్థితి లయ కారణా
మోదక ప్రియా మూషిక వాహన
మోదక ప్రియా మూషిక వాహన
విఘ్న వినాశక వేగమే రక్షించు
విఘ్న వినాశక వేగమే రక్షించు
పరమేశ్వర సుత పరంజ్యోతి
పరమేశ్వర సుత పరంజ్యోతి
కరుణాలవాలా కరుణించు మమ్ము
కరుణాలవాలా కరుణించు మమ్ము
నమస్తుతే శ్రీ గజాననాయ
నమస్తుతే శ్రీ గజాననాయ
నమస్తుతే శ్రీ గజాననాయ
నమస్తుతే శ్రీ గజాననాయ
English Lyrics / Transliteration
Sri Gananadha Omkara Roopa
Sri Gananadha Sri Gananadha
Sri Gananadha Omkara Roopa
Naradadi Muneendra Vinutha
Naradadi Muneendra Vinutha
Sharadavaraputra Vibhuda
Sharadavaraputra Vibhuda
Sindhura Vadana Sankata Harana
Sindhura Vadana Sankata Harana
Mangala Karana Madhura Roopa
Mangala Karana Madhura Roopa
Ambika Tanaya Aadi Poojitha
Ambika Tanaya Aadi Poojitha
Srushti Sthithi Laya Karana
Srushti Sthithi Laya Karana
Modaka Priya Mushika Vahana
Modaka Priya Mushika Vahana
Vigna Vinashaka Vegame Rakshinchu
Vigna Vinashaka Vegame Rakshinchu
Parameshwara Sutha Paramjyothi
Parameshwara Sutha Paramjyothi
Karunavalala Karuninchu Mammulu
Karunavalala Karuninchu Mammulu
Namastuthe Sri Gajananaaya
Namastuthe Sri Gajananaaya
Namastuthe Sri Gajananaaya
Namastuthe Sri Gajananaaya