Telugu Lyrics
నది ఒడిలో అందాలకొండ
నందీకొండ అందాలకొండ
నది ఒడిలో అందాలకొండ
పొద్దు పొడిచేలో పుడమి పులకించి
పసిడి వెలుగుల్లో తళుకులీనే కొండ
నందీకొండ అందాలకొండ
నది ఒడిలో అందాలకొండ
ఆకాశం ముద్దాడే అడవి లోయల్లో
ఆనందం నర్తించే తొలి సంధ్యవేళ
పచ్చని పందిరిలో పసిడి వెలుగుల్లో
పారే సెలయేటి తీరాన
హాయిగా ఊయలూగే ఓ సాయంకాలం
కమ్మని గురుతులతో…
నందీకొండ అందాలకొండ
నది ఒడిలో అందాలకొండ
పొద్దు పొడిచేలో పుడమి పులకించి
పసిడి వెలుగుల్లో తళుకులీనే కొండ
నందీకొండ అందాలకొండ
నది ఒడిలో అందాలకొండ
వయ్యారాల వలపుల వేడి గాలుల్లో
ఎన్నెన్నో కావాలని కలలు కనే కళ్ళల్లో
చెలియ చెంత చేరి చిలిపి పనులు చేసి
చెంత చేరి నవ్వే ఓ చందమామ
నాతోనే నవ్వే ఓ నవరాజ్యం
రేపటి కథలతో…
నందీకొండ అందాలకొండ
నది ఒడిలో అందాలకొండ
పొద్దు పొడిచేలో పుడమి పులకించి
పసిడి వెలుగుల్లో తళుకులీనే కొండ
నందీకొండ అందాలకొండ
నది ఒడిలో అందాలకొండ
English Lyrics / Transliteration
Nadi odilo andalakonda
Nandikonda andalakonda
Nadi odilo andalakonda
Poddu podichelo pudami pulakinchi
Pasidi velugullo talukuline konda
Nandikonda andalakonda
Nadi odilo andalakonda
Aakasam muddade adavi loyallo
Aanandam nartinche toli sandhya vela
Pachani pandirilo pasidi velugullo
Paare selayeti teerana
Haayigaa uyaluge O saayamkaalam
Kammani gurutulatho…
Nandikonda andalakonda
Nadi odilo andalakonda
Poddu podichelo pudami pulakinchi
Pasidi velugullo talukuline konda
Nandikonda andalakonda
Nadi odilo andalakonda
Vayyaaraala valapula vedi gaalullo
Ennenno kaavaalani kalalu kane kallallo
Cheliya chenta cheri chilipi panulu chesi
Chenta cheri navve O chandamama
Naathone navve O navaraajyam
Repati kathalatho…
Nandikonda andalakonda
Nadi odilo andalakonda
Poddu podichelo pudami pulakinchi
Pasidi velugullo talukuline konda
Nandikonda andalakonda
Nadi odilo andalakonda