Telugu Lyrics
చిలుకమ్మ పాట పాడే
గట్టు గట్టు తిరిగి
గొడుగు పట్టిపోయే
పచ్చని పైరులో
పాల వెన్నెలలో
మల్లె మొగ్గల సాయంలో
మొలకెత్తిన నీ రూపం
పసిడి పూల వన్నెతో
పరవశింపజేసెనులే
చెట్టు చెట్టు తిరిగి
చిలుకమ్మ పాట పాడే
గట్టు గట్టు తిరిగి
గొడుగు పట్టిపోయే
కొమ్మ కోయిల పిలుపులో
కూరిమి తెలిపిన తీరులో
పలికిన ప్రతి పలుకులో
పరువము విరిసిన వేళలో
చిన్ని నా మనసులో
చిగురించిన ఆశలే
చెట్టు చెట్టు తిరిగి
చిలుకమ్మ పాట పాడే
గట్టు గట్టు తిరిగి
గొడుగు పట్టిపోయే
పచ్చని పైరులో
పాల వెన్నెలలో
మల్లె మొగ్గల సాయంలో
మొలకెత్తిన నీ రూపం
పసిడి పూల వన్నెతో
పరవశింపజేసెనులే
చెట్టు చెట్టు తిరిగి
చిలుకమ్మ పాట పాడే
గట్టు గట్టు తిరిగి
గొడుగు పట్టిపోయే
English Lyrics / Transliteration
Chilukamma paata paade
Gattu gattu thirigi
Godugu pattipoye
Pachchani pairulo
Paala vennelalo
Malle moggala saayamlo
Molakeththina nee roopam
Pasidi poola vannetho
Paravashimpajesenule
Chettu chettu thirigi
Chilukamma paata paade
Gattu gattu thirigi
Godugu pattipoye
Komma koyila piluphulo
Koorimi thilipina theerulo
Palikina prathi palukulo
Paruvamu virisina velalo
Chinni naa manasulo
Chigurinachina aashale
Chettu chettu thirigi
Chilukamma paata paade
Gattu gattu thirigi
Godugu pattipoye
Pachchani pairulo
Paala vennelalo
Malle moggala saayamlo
Molakeththina nee roopam
Pasidi poola vannetho
Paravashimpajesenule
Chettu chettu thirigi
Chilukamma paata paade
Gattu gattu thirigi
Godugu pattipoye