Telugu Lyrics
భక్తపాలడు కాటేదన్నవాడు
బాలుడు సర్వాణి గన్నవాడు
భక్తపాలడు కాటేదన్నవాడు
శివుని రూపము శ్రీ అయ్యప్ప
అమ్మ రూపము మోహిని
శివుని రూపము శ్రీ అయ్యప్ప
అమ్మ రూపము మోహిని
శివశక్తి సంయోగముతో
అవతరించిన పరబ్రహ్మము
శివశక్తి సంయోగముతో
అవతరించిన పరబ్రహ్మము
బాలుడు సర్వాణి గన్నవాడు
భక్తపాలడు కాటేదన్నవాడు
ధర్మశాస్తా హరిహర సుతుడు
అవతరించెను లోకములందు
ధర్మశాస్తా హరిహర సుతుడు
అవతరించెను లోకములందు
అజ్ఞాన తిమిరముల నశింపజేయ
అవతరించెను శ్రీ అయ్యప్ప
అజ్ఞాన తిమిరముల నశింపజేయ
అవతరించెను శ్రీ అయ్యప్ప
బాలుడు సర్వాణి గన్నవాడు
భక్తపాలడు కాటేదన్నవాడు
మనసు పెట్టి మనసాక్షిగా
నీ ధ్యానమున నిలిపినచో
మనసు పెట్టి మనసాక్షిగా
నీ ధ్యానమున నిలిపినచో
సత్యమును చూపెడి దేవరవు
వరముల నింపెడి వేలుపువు
సత్యమును చూపెడి దేవరవు
వరముల నింపెడి వేలుపువు
బాలుడు సర్వాణి గన్నవాడు
భక్తపాలడు కాటేదన్నవాడు
బాలుడు సర్వాణి గన్నవాడు
భక్తపాలడు కాటేదన్నవాడు
English Lyrics / Transliteration
Bhaktapaladu Katedannavaadu
Baludu Sarvani Gannavaadu
Bhaktapaladu Katedannavaadu
Sivuni roopamu Sri Ayyappa
Amma roopamu Mohini
Sivuni roopamu Sri Ayyappa
Amma roopamu Mohini
Sivashakti samyogamuto
Avatarinchina parabrahmamu
Sivashakti samyogamuto
Avatarinchina parabrahmamu
Baludu Sarvani Gannavaadu
Bhaktapaladu Katedannavaadu
Dharmashasta Harihara sutudu
Avatarinchenu lokamalanda
Dharmashasta Harihara sutudu
Avatarinchenu lokamalanda
Ajnana timiramula nashimpajeya
Avatarinchenu Sri Ayyappa
Ajnana timiramula nashimpajeya
Avatarinchenu Sri Ayyappa
Baludu Sarvani Gannavaadu
Bhaktapaladu Katedannavaadu
Manasu petti manasaakshigaa
Nee dhyaanamuna nilipinchicho
Manasu petti manasaakshigaa
Nee dhyaanamuna nilipinchicho
Satyamunu choopedi devaravu
Varamula nimpadi velupuvu
Satyamunu choopedi devaravu
Varamula nimpadi velupuvu
Baludu Sarvani Gannavaadu
Bhaktapaladu Katedannavaadu
Baludu Sarvani Gannavaadu
Bhaktapaladu Katedannavaadu