Telugu Lyrics
ఎరుమడి కట్టు స్వామియే శరణం అయ్యప్ప
ఎరుమడి కట్టు శబరిమలై అయ్యప్ప
ఎరుమడి కట్టు స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
భక్తితోడె కొలిచే భక్త జనానికి
అండదండలు ఇచ్చే అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
మలయప్పస్వామియే శరణం అయ్యప్ప
మలయప్పస్వామియే శరణం అయ్యప్ప
కలియుగవరదుడా శరణం అయ్యప్ప
కలియుగవరదుడా శరణం అయ్యప్ప
ఎరుమడి కట్టు శబరిమలై అయ్యప్ప
ఎరుమడి కట్టు స్వామియే శరణం అయ్యప్ప
ఎరుమడి కట్టు శబరిమలై అయ్యప్ప
ఎరుమడి కట్టు స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
నమ్మినవారికి నవనిధి ఇచ్చే
దివ్య తేజస్వి శరణం అయ్యప్ప
దివ్య తేజస్వి శరణం అయ్యప్ప
జగదంబ సుతుడ శరణం అయ్యప్ప
జగదంబ సుతుడ శరణం అయ్యప్ప
హరిహర తనయ శరణం అయ్యప్ప
హరిహర తనయ శరణం అయ్యప్ప
ఎరుమడి కట్టు శబరిమలై అయ్యప్ప
ఎరుమడి కట్టు స్వామియే శరణం అయ్యప్ప
ఎరుమడి కట్టు శబరిమలై అయ్యప్ప
ఎరుమడి కట్టు స్వామియే శరణం అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Erumadi kattu Swamiyey Sharanam Ayyappa
Erumadi kattu Sabarimalai Ayyappa
Erumadi kattu Swamiyey Sharanam Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Bhakthithodde koliche bhaktha jananiki
Andadandalu icche Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Malaiyappaswamiyey Sharanam Ayyappa
Malaiyappaswamiyey Sharanam Ayyappa
Kaliyugaravududa Sharanam Ayyappa
Kaliyugaravududa Sharanam Ayyappa
Erumadi kattu Sabarimalai Ayyappa
Erumadi kattu Swamiyey Sharanam Ayyappa
Erumadi kattu Sabarimalai Ayyappa
Erumadi kattu Swamiyey Sharanam Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Namminavariki navanidhi icche
Divya tejasvi Sharanam Ayyappa
Divya tejasvi Sharanam Ayyappa
Jagadamba sutuda Sharanam Ayyappa
Jagadamba sutuda Sharanam Ayyappa
Harihara tanaya Sharanam Ayyappa
Harihara tanaya Sharanam Ayyappa
Erumadi kattu Sabarimalai Ayyappa
Erumadi kattu Swamiyey Sharanam Ayyappa
Erumadi kattu Sabarimalai Ayyappa
Erumadi kattu Swamiyey Sharanam Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa