Telugu Lyrics
కరుణాకు తరుణము కదా
నిను కొలుచు వేళయందు
నిను కొలుచు వేళయందు
కరుణాకు తరుణము కదా
కరుణాకు తరుణము కదా
నరసింహ స్వామి నిన్ను
నరసింహ స్వామి నిన్ను
నా దైవమని నమ్మిన
నా దైవమని నమ్మిన
నరసింహ స్వామి నిన్ను
నా దైవమని నమ్మిన
అభీష్టములొసగేటి
అభీష్టములొసగేటి
అందరి దైవము నీవే
అందరి దైవము నీవే
అభీష్టములొసగేటి
అందరి దైవము నీవే
కరుణాకు తరుణము కదా
కరుణాకు తరుణము కదా
నిను కొలుచు వేళయందు
నిను కొలుచు వేళయందు
కరుణాకు తరుణము కదా
కరుణాకు తరుణము కదా
హరి భక్తుల కాయుచు
హరి భక్తుల కాయుచు
హరినై వచ్చెడి నీవు
హరినై వచ్చెడి నీవు
హరి భక్తుల కాయుచు
హరినై వచ్చెడి నీవు
మాయల మంత్రాల
మాయల మంత్రాల
మతము లెరిగిన నీవు
మతము లెరిగిన నీవు
మాయల మంత్రాల
మతము లెరిగిన నీవు
కరుణాకు తరుణము కదా
కరుణాకు తరుణము కదా
నిను కొలుచు వేళయందు
నిను కొలుచు వేళయందు
కరుణాకు తరుణము కదా
కరుణాకు తరుణము కదా
English Lyrics / Transliteration
Karunaku tharunamu kada
Ninu koluchu velayandu
Ninu koluchu velayandu
Karunaku tharunamu kada
Karunaku tharunamu kada
Narasimha swamy ninnu
Narasimha swamy ninnu
Naa daivamani nammina
Naa daivamani nammina
Narasimha swamy ninnu
Naa daivamani nammina
Abhishtamulosageti
Abhishtamulosageti
Andari daivamu neeve
Andari daivamu neeve
Abhishtamulosageti
Andari daivamu neeve
Karunaku tharunamu kada
Karunaku tharunamu kada
Ninu koluchu velayandu
Ninu koluchu velayandu
Karunaku tharunamu kada
Karunaku tharunamu kada
Hari bhakthula kayuchu
Hari bhakthula kayuchu
Harinai vacchedi neevu
Harinai vacchedi neevu
Hari bhakthula kayuchu
Harinai vacchedi neevu
Mayala mantrala
Mayala mantrala
Mathamu lerigina neevu
Mathamu lerigina neevu
Mayala mantrala
Mathamu lerigina neevu
Karunaku tharunamu kada
Karunaku tharunamu kada
Ninu koluchu velayandu
Ninu koluchu velayandu
Karunaku tharunamu kada
Karunaku tharunamu kada