Telugu Lyrics
శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయా
కరుణాలవాలా కరుణాలవాలా
శ్రీ సత్య సాయి కరుణాలవాలా
మానవతా మూర్తివయ్యా
ప్రేమ స్వరూపుడవునయ్యా
అజ్ఞాన తిమిరాంధుల
జ్ఞాన దీపము నీవయ్యా
శాంతిని నీవందించువాడా
ప్రేమని నీవందించువాడా
ధర్మాన్ని నీవందించువాడా
మోక్షాన్ని నీవందించువాడా
ప్రశాంతి నిలయా ప్రశాంతి నిలయా
శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయా
కరుణాలవాలా కరుణాలవాలా
శ్రీ సత్య సాయి కరుణాలవాలా
English Lyrics / Transliteration
Sri Sathya Sai Prashanthi Nilaya
Karunalavala Karunalavala
Sri Sathya Sai Karunalavala
Manavatha Moorthivayya
Prema Swaroopudavayya
Ajnana Thimiraandhula
Jnana Deepamu Neevaya
Shanthini Neevandinchuvada
Premani Neevandinchuvada
Dharmani Neevandinchuvada
Mokshanni Neevandinchuvada
Prashanthi Nilaya Prashanthi Nilaya
Sri Sathya Sai Prashanthi Nilaya
Karunalavala Karunalavala
Sri Sathya Sai Karunalavala