Telugu Lyrics
నా రాకడలో రారా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
అదిగో అల్లరితో
అందరిలో నువ్వే
అలరించు సయ్యాటలా
ఆడి పాడరా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
ఏ మాయ చేసావో
ఎటుపోయెనో నా మనసు
ఏ మాయ చేసావో
ఎటుపోయెనో నా మనసు
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
గోకుల బాల
కృష్ణా గోకుల బాల
గోకుల బాల
కృష్ణా గోకుల బాల
పరుల మాయల
ఎన్ని గెలిచావో
పరుల మాయల
ఎన్ని గెలిచావో
నా మాయ నీవాయె
నే మాయలోన
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
అదిగో అల్లరితో
అందరిలో నువ్వే
అలరించు సయ్యాటలా
ఆడి పాడరా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
రా రా వేణుగోపాల
నా రాకడలో రారా
English Lyrics / Transliteration
Naa rakadalo raara
Ra Ra Venugopala
Naa rakadalo raara
Adigo allaritho
Andarilo nuvve
Alarinchu sayyatalalo
Aadi paadara
Ra Ra Venugopala
Naa rakadalo raara
Ra Ra Venugopala
Naa rakadalo raara
E maya chesaavo
Etu poyeno naa manasu
E maya chesaavo
Etu poyeno naa manasu
Ra Ra Venugopala
Naa rakadalo raara
Ra Ra Venugopala
Naa rakadalo raara
Gokula baala
Krishna Gokula baala
Gokula baala
Krishna Gokula baala
Parula maayala
Enni gelichaavo
Parula maayala
Enni gelichaavo
Naa maaya neevaaye
Ne maayalona
Ra Ra Venugopala
Naa rakadalo raara
Ra Ra Venugopala
Naa rakadalo raara
Adigo allaritho
Andarilo nuvve
Alarinchu sayyatalalo
Aadi paadara
Ra Ra Venugopala
Naa rakadalo raara
Ra Ra Venugopala
Naa rakadalo raara