Telugu Lyrics
విపినాన్నె త్రోవవై
వనదేవత రయ్
నీ రాక మాకెపుడూ
వరమే రయ్
ఆనంద తాండవమై
హృది పొంగునయ్
నీ దయ నాపై నిలిచే
వరమే రయ్
వనదేవత రయ్
నీ రాక మాకెపుడూ
వరమే రయ్
ఆనంద తాండవమై
హృది పొంగునయ్
నీ దయ నాపై నిలిచే
వరమే రయ్
English Lyrics / Transliteration
Vipinanne trovavai
Vanadevata ray
Nee raaka maakepudoo
Varame ray
Ananda thandavamai
Hridi pongunay
Nee daya naapai niliche
Varame ray
Vanadevata ray
Nee raaka maakepudoo
Varame ray
Ananda thandavamai
Hridi pongunay
Nee daya naapai niliche
Varame ray