Telugu Lyrics
నీవైనా కరుణించవా
ఏ ధ్యానమున నీ దొరికేనో
ఏ యోగమున నీ దొరికేనో
నే వెతుకుచు యున్నాను
నే వ్రతములు చేసినా
నే పూజలు చేసినా
నే నోములు నోచినా
నీ దర్శనము కానందుకే
నొచ్చుచున్నాను
నే పాపముల చేసితినే
నే పుణ్యములు చేసితినే
నే దానములు చేసినా
నీ దివ్యము కానందుకే
నేను వాడిపోతున్నాను
నే ధర్మము తప్పితినే
నే అధర్మము చేసినా
నే తపములు చేసినా
నీ దివ్యము కానందుకే
నేను చిక్కిపోతున్నాను
English Lyrics / Transliteration
Neevainaa Karuninchavaa
Ye Dhyaanamuna Nee DorikenO
Ye YOgamuna Nee DorikenO
Ne Vetukuchu YunnAnu
Ne Vratamulu Chesinaa
Ne Poojalu Chesinaa
Ne NOmulu NOcinaa
Nee Darshanamu Kaananduke
NochuchunnAnu
Ne Paapamulu Chesithine
Ne Punyamulu Chesithine
Ne Daanamulu Chesinaa
Nee Divyamu Kaananduke
Nenu VaadipothunnAnu
Ne Dharmamu Tappithine
Ne Adharmamu Chesinaa
Ne Tapamulu Chesinaa
Nee Divyamu Kaananduke
Nenu ChikkipothunnAnu