Telugu Lyrics
పావన చరిత్ర గాధ
పరమాత్మ పుణిత గాధ
పావన చరిత్ర గాధ
భక్త జనుల మొరల వినెడి
భగవంతుని కరుణ గాధ
పరమాత్మ పుణిత గాధ
పావన చరిత్ర గాధ
శ్రీమన్నారాయణుడు
శ్రీరమణాత్మనాయుడు
శ్రీమన్నారాయణుడు
శ్రీరమణాత్మనాయుడు
వసుధా తనయల వలగొని
వేంచేసె నీ లోకమున
వసుధా తనయల వలగొని
వేంచేసె నీ లోకమున
పరమాత్మ పుణిత గాధ
పావన చరిత్ర గాధ
భక్త జనుల మొరల వినెడి
భగవంతుని కరుణ గాధ
పరమాత్మ పుణిత గాధ
పావన చరిత్ర గాధ
కలియుగమున ధర్మము
కనుమరుగైన సమయాన
కలియుగమున ధర్మము
కనుమరుగైన సమయాన
అష్టలక్ష్ము లష్టదిక్కులు
కాపాడుచు వచ్చెనుగా
అష్టలక్ష్ము లష్టదిక్కులు
కాపాడుచు వచ్చెనుగా
పరమాత్మ పుణిత గాధ
పావన చరిత్ర గాధ
భక్త జనుల మొరల వినెడి
భగవంతుని కరుణ గాధ
పరమాత్మ పుణిత గాధ
పావన చరిత్ర గాధ
English Lyrics / Transliteration
Paavana Charitra Gatha
Paramatma Punitha Gatha
Paavana Charitra Gatha
Bhakta Janula Mola Vinedi
Bhagavantuni Karuna Gatha
Paramatma Punitha Gatha
Paavana Charitra Gatha
Srimannarayanaadu
Sriramanatmanayudu
Srimannarayanaadu
Sriramanatmanayudu
Vasudha Tanayala Valagoni
Venchese Nee Lokamuna
Vasudha Tanayala Valagoni
Venchese Nee Lokamuna
Paramatma Punitha Gatha
Paavana Charitra Gatha
Bhakta Janula Mola Vinedi
Bhagavantuni Karuna Gatha
Paramatma Punitha Gatha
Paavana Charitra Gatha
Kaliyugamuna Dharmamu
Kanumarugaina Samayaana
Kaliyugamuna Dharmamu
Kanumarugaina Samayaana
Ashta Lakshmi Ashtadikkulu
Kaapaduchu Vachchenugaa
Ashta Lakshmi Ashtadikkulu
Kaapaduchu Vachchenugaa
Paramatma Punitha Gatha
Paavana Charitra Gatha
Bhakta Janula Mola Vinedi
Bhagavantuni Karuna Gatha
Paramatma Punitha Gatha
Paavana Charitra Gatha