Telugu Lyrics
రథమధిరోహించి రణమున నడువ
రణమున నడువ రణమున నడువ
రథమధిరోహించి రణమున నడువ
తొలి అడుగు వేసినంతనే
మొలిచెను శౌర్యమే
బలిసెను ధైర్యమే
విజయ పతాక ఎగరవేయ
రణమున నడువ రణమున నడువ
రథమధిరోహించి రణమున నడువ
ఆశయమే మార్గదర్శి
నిర్ణయమే ఆయుధం
అచంచల సంకల్పమే
ఆత్మబలమే సైన్యం
రక్తసిక్తమైన వీధులలో
గర్జించు సింహంలా
అగ్నిపుత్రుడు కదలిపో
రణమున నడువ రణమున నడువ
రథమధిరోహించి రణమున నడువ
రణమున నడువ రణమున నడువ
రథమధిరోహించి రణమున నడువ
తొలి అడుగు వేసినంతనే
మొలిచెను శౌర్యమే
బలిసెను ధైర్యమే
విజయ పతాక ఎగరవేయ
రణమున నడువ రణమున నడువ
రథమధిరోహించి రణమున నడువ
English Lyrics / Transliteration
Rathamadhi rohinchi ranamuna naduva
Ranamuna naduva ranamuna naduva
Rathamadhi rohinchi ranamuna naduva
Toli adugu vesinanthanē
Molichenu shauryamē
Balisenu dhairyamē
Vijaya pathaka egaravēya
Ranamuna naduva ranamuna naduva
Rathamadhi rohinchi ranamuna naduva
Aashayamē maarga darshi
Nirnayamē aayudham
Aanchala sankalpamē
Aathmabalamē sainyam
Raktasikthamaina veedhulalō
Garjinchu simhamlā
Agniputrudu kadalipō
Ranamuna naduva ranamuna naduva
Rathamadhi rohinchi ranamuna naduva
Ranamuna naduva ranamuna naduva
Rathamadhi rohinchi ranamuna naduva
Toli adugu vesinanthanē
Molichenu shauryamē
Balisenu dhairyamē
Vijaya pathaka egaravēya
Ranamuna naduva ranamuna naduva
Rathamadhi rohinchi ranamuna naduva