Telugu Lyrics
శ్రీనివాస చరణ దాసిని
శ్రీనివాస చరణ దాసిని
అంబుజ నాభుని లలితాంగిని
అంబుజ నాభుని లలితాంగిని
అఖిల లోకముల నిండిన శ్రీని
అంబుజ నాభుని లలితాంగిని
అఖిల లోకముల నిండిన శ్రీని
శ్రీనివాస చరణ దాసిని
శ్రీనివాస చరణ దాసిని
అవని గర్భమున జనియించి
అవని గర్భమున జనియించి
అపురూపముగా వెలసితివి
భువిలో భువనముల కాపాడుచు
భువిలో భువనముల కాపాడుచు
నిన్ను సేవించి తరియించెద
శ్రీనివాస చరణ దాసిని
శ్రీనివాస చరణ దాసిని
పరమ పురుషుని పరిరంభమున
పరమ పురుషుని పరిరంభమున
పదములందున్న పవిత్రత
ధరణిలోన భవ తారముగా
ధరణిలోన భవ తారముగా
ధ్యానము చేసెద నీ పాదము
శ్రీనివాస చరణ దాసిని
శ్రీనివాస చరణ దాసిని
శ్రీనివాస చరణ దాసిని
English Lyrics / Transliteration
Srinivasa charana daasini
Srinivasa charana daasini
Ambhuja naabhuni lalithaangini
Ambhuja naabhuni lalithaangini
Akhila lokamula nindina sree ni
Ambhuja naabhuni lalithaangini
Akhila lokamula nindina sree ni
Srinivasa charana daasini
Srinivasa charana daasini
Avani garbhamuna janiyinchi
Avani garbhamuna janiyinchi
Apoorupamugaa velasithi vi
Bhuvi lo bhuvana mula kaapaduchu
Bhuvi lo bhuvana mula kaapaduchu
Ninnu sevichi thariyinchedha
Srinivasa charana daasini
Srinivasa charana daasini
Parama purushuni parirambhhamuna
Parama purushuni parirambhhamuna
Padhamulandu unna pavithratha
Dharanilona bhava thaaramugaa
Dharanilona bhava thaaramugaa
Dhyaanamu chesedha nee paadumu
Srinivasa charana daasini
Srinivasa charana daasini
Srinivasa charana daasini