Telugu Lyrics
తన గమనంలో తీరాలు చెరిపేసే నదిలా
ఓ… జీవితం ఒక నదిలా ప్రవహించే నదిలా
తన గమనంలో తీరాలు చెరిపేసే నదిలా
ఆనందాల అలలతో అల్లరి ఆడే నదిలా
అలజడి అలలతో ఆగిపోలేని నదిలా
ఆనందాల అలలతో అల్లరి ఆడే నదిలా
అలజడి అలలతో ఆగిపోలేని నదిలా
గమ్యం చేరే లోగానే కొన్ని సంగమాలు
అవి మాయమైపోతే మిగిలే జ్ఞాపకాలు
మళ్ళీ మళ్ళీ కలిసే మరో కొత్త ప్రయాణం
అదే కదా జీవితం
అదే కదా జీవితం
జీవితం ఒక నదిలా ప్రవహించే నదిలా
తన గమనంలో తీరాలు చెరిపేసే నదిలా
ఓ… జీవితం ఒక నదిలా ప్రవహించే నదిలా
తన గమనంలో తీరాలు చెరిపేసే నదిలా
కాలం ఒక మాయలా కదిలే మేఘంలా
చేజారిపోతుంది క్షణకాలం ఆగదుగా
కాలం ఒక మాయలా కదిలే మేఘంలా
చేజారిపోతుంది క్షణకాలం ఆగదుగా
దూరం పెరిగినా నీ స్నేహం చెరిగిపోదు
మనసులో ఒక రూపం ఎన్నటికీ తరగదు
దూరం పెరిగినా నీ స్నేహం చెరిగిపోదు
మనసులో ఒక రూపం ఎన్నటికీ తరగదు
మరు జన్మలున్నా మళ్ళీ నువ్వే కావాలి
అంతే కదా జీవితం
అంతే కదా జీవితం
జీవితం ఒక నదిలా ప్రవహించే నదిలా
తన గమనంలో తీరాలు చెరిపేసే నదిలా
ఓ… జీవితం ఒక నదిలా ప్రవహించే నదిలా
తన గమనంలో తీరాలు చెరిపేసే నదిలా
ఆనందాల అలలతో అల్లరి ఆడే నదిలా
అలజడి అలలతో ఆగిపోలేని నదిలా
ఆనందాల అలలతో అల్లరి ఆడే నదిలా
అలజడి అలలతో ఆగిపోలేని నదిలా
గమ్యం చేరే లోగానే కొన్ని సంగమాలు
అవి మాయమైపోతే మిగిలే జ్ఞాపకాలు
మళ్ళీ మళ్ళీ కలిసే మరో కొత్త ప్రయాణం
అదే కదా జీవితం
అదే కదా జీవితం
English Lyrics / Transliteration
Thana gamanamlō teeraalu cheripēsē nadilaa
Ō… Jeevitam oka nadilaa pravahinche nadilaa
Thana gamanamlō teeraalu cheripēsē nadilaa
Aanandaala alalathō allari aaḍē nadilaa
Alajaḍi alalathō aagipōlēni nadilaa
Aanandaala alalathō allari aaḍē nadilaa
Alajaḍi alalathō aagipōlēni nadilaa
Gamyaṁ cherē lōgaanē konni sangamaalu
Avi maayamai pōtē migilē jñaapakaalu
Maḷḷī maḷḷī kalisē marō kotta prayaaṇaṁ
Adē kadaa jeevitam
Adē kadaa jeevitam
Jeevitam oka nadilaa pravahinche nadilaa
Thana gamanamlō teeraalu cheripēsē nadilaa
Ō… Jeevitam oka nadilaa pravahinche nadilaa
Thana gamanamlō teeraalu cheripēsē nadilaa
Kaalaṁ oka maayalaa kadilē mēghaṁlaa
Chējaari pōtundi kṣaṇakaalaṁ aagadugaa
Kaalaṁ oka maayalaa kadilē mēghaṁlaa
Chējaari pōtundi kṣaṇakaalaṁ aagadugaa
Dooraṁ periginaa nee snēhaṁ cherigipōdu
Manasulō oka roopaṁ ennaṭikī taragadu
Dooraṁ periginaa nee snēhaṁ cherigipōdu
Manasulō oka roopaṁ ennaṭikī taragadu
Maru janmalunnaa maḷḷī nuvvē kaavaali
Antē kadaa jeevitam
Antē kadaa jeevitam
Jeevitam oka nadilaa pravahinche nadilaa
Thana gamanamlō teeraalu cheripēsē nadilaa
Ō… Jeevitam oka nadilaa pravahinche nadilaa
Thana gamanamlō teeraalu cheripēsē nadilaa
Aanandaala alalathō allari aaḍē nadilaa
Alajaḍi alalathō aagipōlēni nadilaa
Aanandaala alalathō allari aaḍē nadilaa
Alajaḍi alalathō aagipōlēni nadilaa
Gamyaṁ cherē lōgaanē konni sangamaalu
Avi maayamai pōtē migilē jñaapakaalu
Maḷḷī maḷḷī kalisē marō kotta prayaaṇaṁ
Adē kadaa jeevitam
Adē kadaa jeevitam