Telugu Lyrics
ఓ చిన్నారి వైనం
రాజూల రాజా రాజూల రాజా
ఓ చిన్నారి వైనం
మొగలి పూల వానలో
తడిసిందే నా మనసు
మొగలి పూల వానలో
తడిసిందే నా మనసు
రాజూల రాజా రాజూల రాజా
ఓ చిన్నారి వైనం
వేడిగా ఉంది వేడిగా
నడుమ నడుమ వేడిగా
నిండు చందమామలో
మిణుగురుల వానలో
నా మనసే అడుసులో
పడిందేలే మెల్లగా
రాజూల రాజా రాజూల రాజా
ఓ చిన్నారి వైనం
కొత్త పూచిన పువ్వులో
కొత్తగా ఓ ఊపులో
తెలియదు ఈ మాయలో
ఏమైతానో ఏమిటో
చూసే ఓ చందమామ
చూస్తూనే ఉన్నాడే
రాజూల రాజా రాజూల రాజా
ఓ చిన్నారి వైనం
మొగలి పూల వానలో
తడిసిందే నా మనసు
రాజూల రాజా రాజూల రాజా
ఓ చిన్నారి వైనం
English Lyrics / Transliteration
O Chinnari Vainam
Rajula Raja Rajula Raja
O Chinnari Vainam
Mogali Poola Vaanalo
Tadisindhe Naa Manasu
Mogali Poola Vaanalo
Tadisindhe Naa Manasu
Rajula Raja Rajula Raja
O Chinnari Vainam
Vediga Undi Vediga
Neduma Neduma Vediga
Nindu Chandamamalo
Minugurula Vaanalo
Naa Manase Adusulo
Padindhele Mellaga
Rajula Raja Rajula Raja
O Chinnari Vainam
Kotha Poochina Puvvulo
Kothaga O Oopulo
Teliyadu Ee Mayalo
Emaitaano Emitto
Choose O Chandamama
Choosthoone Unnade
Rajula Raja Rajula Raja
O Chinnari Vainam
Mogali Poola Vaanalo
Tadisindhe Naa Manasu
Rajula Raja Rajula Raja
O Chinnari Vainam