Lyrics / Details

Telugu Lyrics

వాక్యములందు దైవముండెను
వాక్యమదే దేవుడాయెను
ఆదియందు దైవముండెను
ఆయన యందు జీవమాయెను
ఆ జీవం మానవుల వెలుగాయెను
వెలుగు చీకటిలో ప్రకాశించెను
చీకటి దాని నంగీకరించలేదు
దేవునిచేత పంపబడిన
యోహాను అను మనుష్యుడొకడుండెను
సాక్షిగా అతడొచ్చెను
వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు
అందరూ విశ్వసించునట్లు
ఆయనే ఆ వెలుగైయుండెను
లోకములో ఆయనండెను
ఆయనచేత లోకమయ్యెను
లోకము ఆయన నెరుగలేదు
తనవారి యొద్దకొచ్చెను
తనవారతని అంగీకరించలేదు
ఆయన నామము నమ్మి
అంగీకరించిన వారికీ
దేవుని పిల్లలగుటకు
అధికారమునొసగెను
వారు రక్తమువలనైనను
శరీర ઇચ્છవలనైనను
పురుషుల ఇష్టమువలనైనను
కాదు దేవుని వలననే
పుట్టిరాయన
వాక్యము శరీరధారియై
మన మధ్య నివసించెను
మనము ఆయన మహిమను
కంటిమి తండ్రికి
ముద్దుబిడ్డని మహిమను
కంటిమి కృపతో సత్యముతో
నిండియుండెను

English Lyrics / Transliteration

Vakyāmulandu daivamuṇḍenu
Vākyamadē dēvuḍāyenu
Ādiyandu daivamuṇḍenu
Āyana yandu jīvamāyenu
Ā jīvaṁ mānavula velugāyenu
Velugu cīkaṭilō prakāśin̄cenu
Cīkaṭi dāni naṅgīkarin̄calēdu
Dēvuniceeta pampabaḍina
Yōhānu anu manuṣyuḍokaḍuṇḍenu
Sākṣigā ataḍocchenu
Velugunugūṟci sākṣyamiccuṭaku
Andarū viśvasin̄cunāṭlu
Āyanē ā velugaiyuṇḍenu
Lōkamulō āyanaṇḍenu
Āyana cēta lōkamayyenu
Lōkamu āyana nerugalēdu
Tanavāri yoddhakocchenu
Tanavāratani aṅgīkarin̄calēdu
Āyana nāmamu nammi
Aṅgīkarin̄cina vārikī
Dēvuni pillalaguṭaku
Adhikāramunosagenu
Vāru raktaṁnavalainanu
Śarīra icchavalanaiananu
Puruṣula iṣṭamuvalanainanu
Kādu dēvuni valanē
Puṭṭirāyana
Vākyamu śarīradhāriyai
Mana madhya nivasin̄cenu
Manamu āyana mahimanu
Kaṇṭimi taṇḍriki
Muddubiḍḍani mahimanu
Kaṇṭimi kr̥patō satyamutō
Niṇḍiyuṇḍenu

Related Searches

Vakdanamula mp3 downloadfree download Vakdanamula songVakdanamula Yesu Mahima mp3 downloadVakdanamula 1989 song downloaddownload Vakdanamula high qualityVakdanamula 320kbps mp3 downloadVakdanamula lyrics and downloadVakdanamula ringtone downloadVakdanamula K. Chandrasekhar mp3south sangeeth Vakdanamula downloadlisten to Vakdanamula onlinepopular songs from Yesu MahimaVakdanamula original audio downloadVakdanamula song mp3 1989Vakdanamula mp3 download 2026

User Reviews

4
★★★★☆ (4)

Average Rating based on recent listeners

Shalini from Bangalore
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Deepak from Bangalore
★★★★☆

"I've been listening to this on loop. Great quality."

Nitin from Coimbatore
★★★☆☆

"Excellent collection of songs. South Sangeeth never disappoints."

Ishaan from Coimbatore
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Ishaan from Madurai
★★★☆☆

"This singer has a magical voice. Heart-touching lyrics."