Telugu Lyrics
పరంజ్యోతి రూపినీ
శరణు శరణు పార్వతీ
శరణు శరణు శివశంకరీ
అంబికా పరమేశ్వరీ
అఖిలాండేశ్వరీ
కరుణాకరీ కరుణాసాగరీ
కుంకుమ వర్ణిని
అంకుర కంకిణి చంకిణి
సంకిణి ఘంకిణి
అష్టాష్ట కళా నిధిని
అణిమాద్యష్టైశ్వర్యాలని
అష్టలక్ష్మి రూపానివి
అష్టాదశ పురాణాలకి
అఖిల లోకాలకి
అర్చన దైవానివి
జగన్మోహిని జననీ
జపయజ్ఞ ఫలదాయిని
జగదంబ శ్రీ చక్రారాధిత
చాతుర్మాస్య పూజిత
చంద్రశేఖర మోహిని
చారురూపిణి
చైతన్య రూపినీ
చంద్రభూషణ ప్రియతమి
భక్త పాలినీ భవహారిణి
భానుకోటి తేజోమయి
భక్తవత్సలా
భద్రాయుధ ధరిణీ
భక్తి జ్ఞాన వైరాగ్య
ప్రదాయిని
భానుమతీ
భవ్య రూపినీ
నవరత్న భూషితా
నారాయణీ
నవశోభితా
నంద కిశోర
నందన వన విహారిణి
నటరాజ
నాయకి
నవజీవన
ప్రదాయని
హిమగిరి తనయే
హేమాంబరీ
హరిద్రాభ వర్ణిని
హరి హర సోదరీ
హరితవర్ణిని
హృదయేశ్వరి
హే జననీ
హే మహేశ్వరీ
English Lyrics / Transliteration
Paramajyothi roopini
Sharanu Sharanu Parvathi
Sharanu Sharanu Shivashankari
Ambika Parameshwari
Akhilandeshwari
Karunakari karunasagari
Kumkuma varnini
Ankura kankini chankini
Sankini ghankini
Ashtaashta kala nidhini
Animadyaiswaryalani
Ashta lakshmi roopanivi
Ashtaadasha puranalaki
Akhila lokalaki
Archana daivanivi
Jaganmohini Janani
Japayagna phaladhayini
Jagadamba Sri Chakraaradhitha
Chaturmasya poojitha
Chandrashekhara mohini
Charuroopini
Chaitanya roopini
Chandrabhooshana priyathami
Bhakta paalini bhavaharini
Bhanukoti tejomayi
Bhakthavatsala
Bhadrayudha dharini
Bhakthi gnana vairagya
Pradhayini
Bhanumathi
Bhavya roopini
Navaratna bhooshita
Narayani
Navashobitha
Nanda kishora
Nandana vana viharini
Nataraja
Nāyaki
Navajeevana
Pradhayani
Himagiri thanaye
Hemambari
Haridraabha varnini
Hari hara sodari
Haritavarnini
Hrudayeshwari
He Janani
He Maheswari