Telugu Lyrics
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
కాల కాలా భయహారా కరుణా సాగరా
కాల కాలా భయహారా కరుణా సాగరా
లీల లోకేశ్వరా విశ్వాంతరా
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
అఘోరా మూర్తి శ్రీ కాళహస్తీశ్వర
అఘోరా మూర్తి శ్రీ కాళహస్తీశ్వర
జగన్నెత్రా శరణాగత త్రాణ
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
అష్టదిక్పాలక సేవితా
అష్టదిక్పాలక సేవితా
పుష్పవృష్టితో పూజితా
పుష్పవృష్టితో పూజితా
నమస్తేశం నత లోకేశం
నమస్తేశం నత లోకేశం
నమస్తేశం వరదేశం
నమస్తేశం వరదేశం
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
కాల కాలా భయహారా కరుణా సాగరా
లీల లోకేశ్వరా విశ్వాంతరా
శ్రీ కాళహస్తీశ్వర శతకోటి దేవేశ్వర
English Lyrics / Transliteration
Sri Kaalahastheeswara shatakoti Deveshwara
Sri Kaalahastheeswara shatakoti Deveshwara
Sri Kaalahastheeswara shatakoti Deveshwara
Kaala Kaala Bhaya Haara Karuna Saagara
Kaala Kaala Bhaya Haara Karuna Saagara
Leela Lokeshwara Viswaanthara
Sri Kaalahastheeswara shatakoti Deveshwara
Aghora Murthi Sri Kaalahastheeswara
Aghora Murthi Sri Kaalahastheeswara
Jagannethra Sharanaagatha Trana
Sri Kaalahastheeswara shatakoti Deveshwara
Ashta Dikpaalaka Sevittha
Ashta Dikpaalaka Sevittha
Pushpavrushtitho Poojitha
Pushpavrushtitho Poojitha
Namasthesham Natha Lokesham
Namasthesham Natha Lokesham
Namasthesham Varadesham