Telugu Lyrics
శంకర శశిధరా శౌరి శశిధరా
అష్టలక్ష్మి సమన్వితా అయ్యప్ప కరుణాకర
అష్టలక్ష్మి సమన్వితా అయ్యప్ప కరుణాకర
శంకరా శశిధరా శౌరి శశిధరా
పవన తనయ విభుడా పరమేశ్వర సేవకా
పవన తనయ విభుడా పరమేశ్వర సేవకా
నారాయణ రూపమా నందన వన కేళి లోలమా
నారాయణ రూపమా నందన వన కేళి లోలమా
శంకరా శశిధరా శౌరి శశిధరా
భువన పాలక ప్రభో భక్త జన మందారమో
భువన పాలక ప్రభో భక్త జన మందారమో
అయ్యప్ప దైవమా అఖిల లోక రక్షకా
అయ్యప్ప దైవమా అఖిల లోక రక్షకా
శంకరా శశిధరా శౌరి శశిధరా
శంకర శశిధరా శౌరి శశిధరా
అష్టలక్ష్మి సమన్వితా అయ్యప్ప కరుణాకర
అష్టలక్ష్మి సమన్వితా అయ్యప్ప కరుణాకర
శంకరా శశిధరా శౌరి శశిధరా
English Lyrics / Transliteration
shankara shashidhara shauri shashidhara
ashtalakshmi samanvitha ayyappa karunakara
ashtalakshmi samanvitha ayyappa karunakara
shankara shashidhara shauri shashidhara
pavana tanaya vibhuda parameshwara sevaka
pavana tanaya vibhuda parameshwara sevaka
narayana roopama nandana vana keli lolama
narayana roopama nandana vana keli lolama
shankara shashidhara shauri shashidhara
bhuvanapala prabho bhakta jana mandaramo
bhuvanapala prabho bhakta jana mandaramo
ayyappa daivama akhila loka rakshaka