Telugu Lyrics
ఓంకార రూపా
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
నింగికి నేలకి
నడుమ నిలిచి
సంకెలు తెంచిన
దివ్య స్వరూపా
వన దేవతలకు
వెలసిన దేవుడ
కలియుగ వరద
కరుణాకరుడా
ఓంకార రూపా
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
తారక మంత్రమై
నలువది చుట్టూ
తారక రూపమై
నలువది చుట్టూ
భక్త జనాలకి
వరముల నిమ్మా
నిత్యం నిల్వగా
దివ్వ రూపమా
ఓంకార రూపా
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
స్వామి అయ్యప్ప
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి
నింగికి నేలకి
నడుమ నిలిచి
సంకెలు తెంచిన
దివ్య స్వరూపా
వన దేవతలకు
వెలసిన దేవుడ
కలియుగ వరద
కరుణాకరుడా
ఓంకార రూపా
శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప
English Lyrics / Transliteration
Omkara roopa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Ayyappa Swamy
Ayyappa Swamy
Ayyappa Swamy
Ayyappa Swamy
Ningiki nelaki
Naduma nilichi
Sankelu thenchina
Divya swaroopa
Vana devathalaku
Velasina devuda
Kaliyuga varada
Karunakara
Omkara roopa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Tharaka manthramai
Naluvadi chuttu
Tharaka roopamai
Naluvadi chuttu
Bhaktha janālaki
Varamula nimma
Nithyam nilvaga
Divya roopama
Omkara roopa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Swami Ayyappa
Ayyappa Swamy
Ayyappa Swamy
Ayyappa Swamy
Ningiki nelaki
Naduma nilichi
Sankelu thenchina
Divya swaroopa
Vana devathalaku
Velasina devuda
Kaliyuga varada
Karunakara
Omkara roopa
Sharanam Ayyappa
Sharanam Ayyappa