Telugu Lyrics
ఎవరి గతి ఎట్లున్నదో!
ఈ దినమున యెవరున్నారు!
రేపు యెవరుందురు!
ఎవరున్నారు! రేపు యెవరుందురు!
ఎవరి గతి ఎట్లున్నదో!
బ్రతుకు నశ్వరమని తెలిసినా!
బుద్ధి మార్పు రాకున్నా!
బ్రతుకు నశ్వరమని తెలిసినా!
బుద్ధి మార్పు రాకున్నా!
అణిచివేసే మృత్యువునకు!
అంతు చిక్కని జన్మమునకు!
అణిచివేసే మృత్యువునకు!
అంతు చిక్కని జన్మమునకు!
ఆశ్రయము లేకున్నా!
ఎవరి గతి ఎట్లున్నదో!
ఎవరి గతి ఎట్లున్నదో!
ధనము కనకము అహంకారము!
ధనము కనకము అహంకారము!
యివి తాత్కాలికమైనవి!
అంతమున నిన్ను వీడిపోవు!
అంతమున నిన్ను వీడిపోవు!
ఇహపర సుఖముల కీడెన్న!
ఇహపర సుఖముల కీడెన్న!
భగవంతుని సేవనెన్న!
ఎవరి గతి ఎట్లున్నదో!
ఎవరి గతి ఎట్లున్నదో!
ఈ దినమున యెవరున్నారు!
రేపు యెవరుందురు!
ఎవరున్నారు! రేపు యెవరుందురు!
ఎవరి గతి ఎట్లున్నదో!
English Lyrics / Transliteration
Evari gathi etlunnado!
Ee dinamuna yevarunnaru!
Repu yevarunduru!
Yevarunnaru! Repu yevarunduru!
Evari gathi etlunnado!
Brathuku nashvaramani telisina!
Buddhi marpu raakunna!
Brathuku nashvaramani telisina!
Buddhi marpu raakunna!
Anichivese mrutyuvunaku!
Anthu chikkanni janmunaku!
Anichivese mrutyuvunaku!
Anthu chikkanni janmunaku!
Ashrayamu lekunna!
Evari gathi etlunnado!
Evari gathi etlunnado!
Dhanamu kanakamu ahankarumu!
Dhanamu kanakamu ahankarumu!
Yivi tatkalikamainavi!
Anthumana ninnu veedipovu!
Anthumana ninnu veedipovu!
Iha para sukhamula ke denna!
Iha para sukhamula ke denna!
Bhagavanthuni sevanenna!
Evari gathi etlunnado!
Evari gathi etlunnado!
Ee dinamuna yevarunnaru!
Repu yevarunduru!
Yevarunnaru! Repu yevarunduru!
Evari gathi etlunnado!