Telugu Lyrics
మానవకోటి కి అండ నీవని
చేరువైన భక్తులకు వరములొసగే శ్రీనివాస
లోకాన వెలుగులందించు శ్రీనివాస
కలియుగ దైవానివని కొలిచేవారందరికి
కష్టాలు తొలగించు కరుణామయ శ్రీనివాస
అంతులేని నీ మహిమను వర్ణించగలనని
తుంబుర నారద మునులకును సాధ్యమగునా
నారాయణ నారాయణ నారాయణ నారాయణ
జగముల రక్షించే నారాయణ
తిరుమలగిరి శ్రీనివాస
తిరువొత్తియూరు శ్రీనివాస
శ్రీశైల శ్రీనివాస
నారాయణ నారాయణ
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
అంబాజీపేట శ్రీనివాస
అనంతగిరి శ్రీనివాస
కాంచీపురం శ్రీనివాస
నారాయణ నారాయణ
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
గోవిందా గోవిందా
గోవిందా గోవిందా
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
శ్రీనివాస శ్రీనివాస
English Lyrics / Transliteration
Maanavakoti ki anda neevani
Cheruvaina bhaktulaku varamulosagæ Srinivasa
Lokaana velugulandinchu Srinivasa
Kaliyuga daivanani kolichævarandariki
Kashtaalu tolaginchu karunamaya Srinivasa
Antulæni nee mahimanu varninchagalani
Thumbura Narada munulakunu sadhyamaguna
Narayana Narayana Narayana Narayana
Jagammula rakshinchæ Narayana
Tirumalagiri Srinivasa
Tiruvottiyuru Srinivasa
Srisaila Srinivasa
Narayana Narayana
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Govinda Govinda
Govinda Govinda
Ambajipeta Srinivasa
Anantagiri Srinivasa
Kanchipuram Srinivasa
Narayana Narayana
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Govinda Govinda
Govinda Govinda
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa
Srinivasa Srinivasa