Telugu Lyrics
అదియే శ్రీకృష్ణుని భోగం
అక్షర పరబ్రహ్మ యోగం
అదియే శ్రీకృష్ణుని భోగం
ప్రాణాయామం పరమార్థం
అనునిత్యం యోగ సాధనం
ప్రాణాయామం పరమార్థం
అనునిత్యం యోగ సాధనం
శరీరం అర్పణం
మనసు అర్పణం
భక్తి యోగం పరమార్థం
శరీరం అర్పణం
మనసు అర్పణం
భక్తి యోగం పరమార్థం
అక్షర పరబ్రహ్మ యోగం
అదియే శ్రీకృష్ణుని భోగం
వేదాల సారం
భగవద్గీతా సారం
వేదాల సారం
భగవద్గీతా సారం
జ్ఞానం యోగం పరమార్థం
జ్ఞానం యోగం పరమార్థం
అక్షర పరబ్రహ్మ యోగం
అదియే శ్రీకృష్ణుని భోగం
శరణాగతి యోగం
శ్రీకృష్ణ నామస్మరణం
శరణాగతి యోగం
శ్రీకృష్ణ నామస్మరణం
కర్మ యోగం పరమార్థం
కర్మ యోగం పరమార్థం
అక్షర పరబ్రహ్మ యోగం
అదియే శ్రీకృష్ణుని భోగం
అక్షర పరబ్రహ్మ యోగం
అదియే శ్రీకృష్ణుని భోగం
English Lyrics / Transliteration
Adiye Sri Krishnuni Bhogam
Akshara Parabrahma Yogam
Adiye Sri Krishnuni Bhogam
Pranayamam Paramardham
Anunithyam Yoga Sadhanam
Pranayamam Paramardham
Anunithyam Yoga Sadhanam
Shareeram Arpanam
Manasu Arpanam
Bhakthi Yogam Paramardham
Shareeram Arpanam
Manasu Arpanam
Bhakthi Yogam Paramardham
Akshara Parabrahma Yogam
Adiye Sri Krishnuni Bhogam
Vedala Saaram
Bhagavad Geetha Saaram
Vedala Saaram
Bhagavad Geetha Saaram
Jnanam Yogam Paramardham
Jnanam Yogam Paramardham
Akshara Parabrahma Yogam
Adiye Sri Krishnuni Bhogam
Sharanagathi Yogam
Sri Krishna Namasmaranam
Sharanagathi Yogam
Sri Krishna Namasmaranam
Karma Yogam Paramardham
Karma Yogam Paramardham
Akshara Parabrahma Yogam
Adiye Sri Krishnuni Bhogam
Akshara Parabrahma Yogam
Adiye Sri Krishnuni Bhogam