Telugu Lyrics
పవిత్రమిది పరమ రహస్యం
శ్రద్ధా భక్తులతో నా యందు
స్థిరచిత్తుడై ధ్యానించినవాడు
నన్నే పొందును సందేహం లేదు
రాజావిద్యా రాజాగుహ్యం
పవిత్రమిది పరమ రహస్యం
గుహ్యమంటే గుప్తమైనది
అంతరంగమె దేవాలయమది
అంతరంగమె నా నిలయమది
అంతరాత్మతో నన్నెరుగమన్నది
గుహ్యమంటే గుప్తమైనది
అంతరంగమె దేవాలయమది
శరీరమందున దైవమున్నదని
దైవమును వెతుకుచు తిరిగెదవేల
బయట వెదకనేల, లోన చూడుమా
లోన వెలుగునే, దేవ దేవుడమన్నది
రాజావిద్యా రాజాగుహ్యం
పవిత్రమిది పరమ రహస్యం
భక్తి యోగమున, జ్ఞాన యోగమున
కర్మ యోగమున, నా యందు
స్థిరమతితోడ, యెవరు చేరిన
వారు నన్నే చేరెదరు, నా సత్యమిది
రాజావిద్యా రాజాగుహ్యం
పవిత్రమిది పరమ రహస్యం
శ్రద్ధా భక్తులతో నా యందు
స్థిరచిత్తుడై ధ్యానించినవాడు
నన్నే పొందును సందేహం లేదు
రాజావిద్యా రాజాగుహ్యం
పవిత్రమిది పరమ రహస్యం
English Lyrics / Transliteration
Pavitramidi Parama Rahasyam
Shraddha Bhakthulatho Na Yandu
Sthirachiththudai Dhyaninchinavadu
Nanne Ponudunu Sandeham Ledu
Rajavidhya Rajaguhyam
Pavitramidi Parama Rahasyam
Guhyamante Guptamainadi
Antharangame Devalayamadi
Antharangame Na Nilayamadi
Antharathmatho Nannerugamannadi
Guhyamante Guptamainadi
Antharangame Devalayamadi
Shareeramandu Na Daivamuunnadani
Daivamu Velukuchu Thirigedavela
Bayata Vedakanele, Lona Chooduma
Lona Velugune, Deva Devudamannadi
Rajavidhya Rajaguhyam
Pavitramidi Parama Rahasyam
Bhakthi Yogamuna, Jnana Yogamuna
Karma Yogamuna, Na Yandu
Sthiramathithoda, Evaru Cherina
Vaaru Nanne Cheredaru, Na Sathyamidi
Rajavidhya Rajaguhyam
Pavitramidi Parama Rahasyam
Shraddha Bhakthulatho Na Yandu
Sthirachiththudai Dhyaninchinavadu
Nanne Ponudunu Sandeham Ledu
Rajavidhya Rajaguhyam
Pavitramidi Parama Rahasyam