Telugu Lyrics
నీ మహిమలు చాలా చిత్రము
నిన్ను వర్ణించగ తరమా
నీ మహిమలు చాలా చిత్రము
ప్రాణము నీవే ప్రాణము
సర్వము నీవే సర్వము
సృష్టికర్త నీవే కదా
నీ మహిమలు చాలా చిత్రము
ఘోర అరణ్యములందున
ఘోర అంధకారములందున
దిక్కు తోచిన నాకెంతో
దిక్కయిన నీవే కదా
నీ మహిమలు చాలా చిత్రము
శరణాగతుల కండయిన
శరణాగతుల కండయిన
భక్తవత్సల నా స్వామి
రాఘవేంద్రుడవు నీవే కదా
నీ మహిమలు చాలా చిత్రము
English Lyrics / Transliteration
Nee mahimalu chala chitramu
Ninnu varninchaga tarama
Nee mahimalu chala chitramu
Pranamu neeve pranamu
Sarvamu neeve sarvamu
Srushtikartha neeve kada
Nee mahimalu chala chitramu
Ghora aranyamulathuna
Ghora andhakaramulathuna
Dhikku thochina naakentho
Dikkavina neeve kada
Nee mahimalu chala chitramu
Sharanagathula kandayina
Sharanagathula kandayina
Bhakthavatsala naa swami
Raghavendrudavu neeve kada
Nee mahimalu chala chitramu