Telugu Lyrics
కర్పూర బొమ్మరా కర్పూర బొమ్మరా
పసిడి కొమ్మరా పసిడి కొమ్మరా
చిన్ని నా తల్లివే చిన్నారి తల్లివే
సింగార బొమ్మవే చిందులాడవే
పసిడి కొమ్మరా పసిడి కొమ్మరా
చిన్ని నా తల్లివే చిన్నారి తల్లివే
సింగార బొమ్మవే చిందులాడవే
English Lyrics / Transliteration
Karpura bommara karpura bommara
Pasidi kommara pasidi kommara
Chinni naa thallive chinnari thallive
Singara bommave chindulaadave
Pasidi kommara pasidi kommara
Chinni naa thallive chinnari thallive
Singara bommave chindulaadave